మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా? వెంటనే అన్ ఇన్స్టాల్ చేయండి.. లేదంటే మూల్యం చెల్లించుకుంటారు!

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు ప్రతిఒక్కరూ ఉపయోగిస్తున్నారు.ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్ ఉంటుంది.

 Google Play Store Removes 50 Apps Affected By Malware Details, Phone, Applicatio-TeluguStop.com

ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ తోనే గడుపుతున్నారు.తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లభిస్తుండటంతో ప్రతిఒక్కరూ కొనుగోలు చేస్తున్నారు.

సామాన్యుల చేతుల్లోకి కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి.టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతుండటంతో అనేక యాప్స్ అందుబాటులోకి వచ్చేశాయి.

ఈ యాప్స్ ద్వారా మనకి అనేక సేవలు లభిస్తున్నాయి.ఈ యాప్స్ వల్ల ఏ పని కావాలన్నా ఆన్ లైన్ లోనే స్పీడ్ గా జరుగుతుంది.నెట్ లో ఇలాంటి యాప్ లో లక్షల్లో ఉన్నాయి.షాపింగ్, బ్యాంకింగ్.

ఇలా ప్రతి సేవకు అనేక యాప్స్ ఉన్నాయి.అయితే వీటిల్లో కూడా ఫేక్ యాప్ లు కూడా ఉన్నాయి.

వీటి వల్ల మీ వ్యక్తిగత, బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ హ్యాకర్లకు తెలిసే అవకాశం ఉంటుంది.దీని వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.

గూగుల్ ప్లే స్టోర్ లో ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి.

హానికరమైన, ప్రమాదకరమైన మాల్ వేర్ ఉన్న అనేక యాప్ లను గూగుల్ ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తుంది.

ఈ క్రమంలో ప్రమాదకరమైన జోకర్ మాల్ వేర్ కలిగిన 50 యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది.ఈ యాప్ లు మీ ఫోన్లలో ఉంటే వెంటనే డిలీట్ చేసుకోవాలని సూచించింది.

వెంటనే ఈ యాప్ లను అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించింది.

Telugu Apps Malware, Google Store, Marvel, Phone, Premium Sms, Smart Messages, U

Simple Note Scanner,

-Universal PDF Scanner,

-Private Messenger,

-Premium SMS,

-Smart Messages,

-Text Emoji SMS,

-Blood Pressure Checker,

-Funny Keyboard,

-Memory Silent Camera,

-Custom Themed Keyboard,

-Light Messages,

-Themes Photo Keyboard

Send SMS,

-Themes Chat Messenger,

-Instant Messenger,

-Cool Keyboard,

-Fonts Emoji Keyboard,

-Mini PDF Scanner,

-Smart SMS Messages,

-Creative Emoji Keyboard,

-Fancy SMS,

-Fonts Emoji Keyboard,

-Personal Message,

-Funny Emoji Message,

Magic Photo Editor,

-Professional Messages,

-All Photo Translator,

-Chat SMS,

-Smile Emoji,

-Wow Translator,

-All Language Translate,

-Cool Messages,

-Blood Pressure Diary,

-Chat Text SMS,

-Hi Text SMS,

Emoji Theme Keyboard,

-iMessager,

-Text SMS,

-Camera Translator,

-Come Messages,

-Painting Photo Editor,

-Rich Theme Message,

-Quick Talk Message,

-Advanced SMS,

-Professional Messenger,

-Classic Game Messenger,

Style Message,

-Private Game Messages,

-Timestamp Camera,

– Social Message.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube