జగన్ రాష్ట్రాని తన సొంతనికి వాడుతున్నారు...శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి

విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో టీడీపీ మాజీ మంత్రి వర్యులు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ జగన్ ఢిల్లీ పర్యటన ఒక్క మోసపూరిత పర్యటన.ఎన్ని సార్లు మోడీ ని కలిసిన రాష్ట్ర కోసం చేసింది ఏమైనా ఉందా పోలవరం, రైల్వేజోన్, లోటుపాట్లు కోసం చర్చించి ఏమైనా సాదించారా.విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కూడా ఉద్యమ డ్రామా చేశారు జగన్ మోసపూరిత సీఎం జగన్ బీజేపీ కి దత్తపుత్రుడు గా ఉన్నవా.?25 సీట్లు వస్తే కేంద్రం మెడలు వచుతాం అన్నారు.ఇప్పడు జగన్ మోడీ పాదాలు మొక్కతున్నారు.ప్రత్యేక హోదా కోసం వైసీపీ మద్దత్తు ఇస్తాను అని మోడీ తో చెప్పాలి కదా మోడీ ఒక్క అవినీతిపరుడు.జగన్ రాష్ట్రాని తన సొంతనికి వాడుతున్నారు.చరిత్రలో ఇంత దిగజారుడు రాజకీయం ఎప్పుడు చూడలేదు.సీబీఐ, బాబ్బయ్ హత్యా కేసులు కోసం మోడీ ని కలుస్తున్నారు వైసీపీ పార్టీ నాయకులు, విజయ సాయి రెడ్డితో కలిసి స్టీల్ ప్లాంట్ కోసం దొంగ ఉద్యమాలు చేశారు.3 సంవత్సరాలు గా మోడీ ని కలుస్తున్న జగన్ ఎందుకు కలుస్తున్నారో మీడియా కి ఎందుకు చెప్పడం లేదు.మోడీ టీడీపీ తో కలిస్తే ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, లాంటి వాటి కోసం అడుగుతాం.విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనువాసురావు తదితరులు పాల్గొన్నారు,

 Jagan Is Using The State For His Own Sri Bandaru Satyanarayana Murthy , Sri Ba-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube