తెలుగుదేశం పార్టీకి మళ్లీ పునర్ వైభవం రావాలంటే ఎన్టీఆర్ కి కీలక పగ్గాలు అప్పజెప్పలని చాలా మంది పార్టీలో ఉన్న వాళ్లు సీనియర్స్. అదే రీతిలో కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు.
ఇదిలావుంటే ఇటీవల చంద్రబాబు నాయుడు భార్యని వైసీపీ నేతలు విమర్శించినట్లు…చంద్రబాబు మీడియా సమావేశంలో భోరున ఏడవడం ఆ తర్వాత నందమూరి కుటుంబ సభ్యులు లు వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే.
అదే సమయంలో ఎన్టీఆర్ వీడియో సందేశం రూపంలో… వైసిపి నాయకులు వ్యవహరించిన తీరును ఖండించారు.
అయితే ఆ తర్వాత ఇటీవల తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నాయకులు.ఎన్టీఆర్ స్పందించిన తీరు అస్సలు బాగోలేదు అని.దారుణమైన కామెంట్లు చేయడం జరిగింది.ఇటువంటి తరుణంలో తాజాగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో.
ఎన్టీఆర్ అభిమానులు…పెద్ద హంగామా చేశారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మువీ రిలీజ్ ఏమీ లేదు.
కానీ పెద్ద ఎత్తున తారక్ ఫ్యాన్స్ కుప్పం వేదికగా చేసుకుని “జై ఎన్టీఆర్,.సీఎం ఎన్టీఆర్, బాబులకే బాబు తారక్ బాబు” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
దీంతో ఈ పరిణామం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది.