సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని హీరోను చేస్తుందో, ఎవరిని జీరోను చేస్తుందో ఎవరికీ తెలీదు.ఒకప్పుడు క్రికెటర్ల పేర్లు కూడా చాలా మందికి గుర్తుండేవి కావు.
అయితే ఇప్పుడు క్రికెటర్ల కుటుంబీకుల పేర్లు కూడా అందరికీ తెలిసిపోతున్నాయి.సోషల్ మీడియా, ఐపిఎల్ పుణ్యమా అని అందరి పేర్లూ తెలిసిపోతున్నాయి.
ఎంతో మంది విదేశీ క్రికెటర్లు తమ ఫ్యాన్స్ కు దగ్గరవ్వడం కోసం నెెట్టింట సందడి చేస్తుంటారు.వారిలో ముఖ్యంగా చెప్పాలంటే చెన్నై వాళ్లు డ్వేన్ బ్రావోను, ముంబై వాళ్లు పొలార్డ్ ను, బెంగళూరు వాళ్లు ఏబీ డివిలియర్స్ ను, అలాగే హైదరాబాదీలు డేవిడ్ వార్నర్ ను చాలా ఇష్టపడతారనడంలో సందేహం లేదు.
ఐపిఎల్ లో పేలవమైన ప్రదర్శనతో డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం అవ్వాల్సి వచ్చింది.మొన్నటి వరకూ వార్నర్ భార్య కాండీస్, అతడి ముగ్గురి పిల్లలు సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కు నెట్టింట వినోదాన్ని పంచారు.
తమ వీడియోలతో పంచ్ డైలాగులతో పాపులర్ అయ్యారు.తాజాగా డేవిడ్ వార్నర్ భార్య గురించి ఓ చేదు వార్త వైరల్ అయ్యింది.
వార్నర్ భార్య కాండీస్ ఓ వ్యక్తితో టాయిలెట్లో ఉండగా అడ్డంగా దొరికిపోయింది.అయితే ఆ ఘటన 2007వ సంవత్సరంలో జరిగింది.ఆస్ట్రేలియాలో క్రాస్-కోడ్ అనే గేమ్ ఉంటుంది.అదొక రియాల్టీ గేమ్ లాగానే ఉంటుంది.
ఆ గేమ్ లో పాల్గొనేవారు ఏదోక వేషం వేసుకుని ఆడాలి.అయితే ఆ రోజుల్లో కాండీస్ వార్నర్ కూడా క్రాస్-కోడ్ గేమ్‌లో ఒక సూపర్ స్టార్ గా ఉండేది.

ఆస్ట్రేలియాలో ఐరన్ ఉమెన్ గా ఆమె ఎంతో పాపులర్ అయ్యింది.ఆ టైంలో సన్నీ బిల్ విలియమ్స్ అనే వ్యక్తి కూడా క్రాస్-కోడ్ లో సూపర్ స్టార్ గా ఉన్నారు.వీళ్లిద్దరూ ఒక నైట్ క్లబ్ కు వెళ్లి బాగా తాగి ఆ తర్వాత టాయిలెట్లో దూరి పనికానిచ్చేశారు.అది కాస్త కొందరు వీడియో తీసి నెట్టంట వైరల్ చేయడంతో ఆస్ట్రేలియా అంతటా మార్మోగిపోయింది.
అదెప్పుడో జరిగిన ఘటన అయినా ఆ విషయాన్ని ఎంత మర్చిపోదామనుకున్నా పదే పదే గుర్తు చేస్తున్నారని వార్నర్ భార్య ఓ ఇంటర్వ్యూలో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది ఆవిడ.