పెళ్లైనా నా పరిస్థితి మారలేదంటున్న సమంత!

నటి సమంత గురించి, తన నటన గురించి అందరికి తెలిసిందే.ఫ్యాషన్ రంగంలో మోడలింగ్ చేస్తూ తర్వాత సినీరంగంలో తెలుగు, తమిళం వంటి భాషల్లో దాదాపు 26 కు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

 Samantha Sensational Comments On Cine Career After Marriage, Samantha,movie Offe-TeluguStop.com

మొదట “ఏం మాయ చేసావే” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

హీరో అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకున్న సమంత….ప్రస్తుతం తన నోటనుండి ఓ మాట వినిపించింది.పెళ్లి అయినా నా పరిస్థితి మారలేదు అంటున్న సమంత ఏం జరిగిందో తెలుసుకుందాం.

Telugu Indutstry, Offers, Naga Chaitanya, Samantha, Samjam Show, Tollywood-Lates

చాలామంది నటీనటులు సినీ రంగాల్లో ప్రవేశాలకు ఎన్నో ….ఎన్నెన్నో….అడ్డంకులు దాటుకుంటూ తమ గమ్యాన్ని చేరుకుంటారు.

తమ అదృష్టాల వల్ల సినీ రంగంలో మంచి పేరు సంపాదించుకుంటారు.కానీ ఏదో ఒక సమయాన ఇతర కారణాల వల్ల సినీరంగం నుండి బయటకు వెళ్లాల్సిందే.

చాలా మంది హీరోయిన్ లు తమ పెళ్లిళ్ల తర్వాత సినీ రంగాన్ని వదులుకున్న వాళ్లు ఉన్నారు.
ఇదిలా ఉండగా అక్కినేని సమంత ఈమధ్య ఓ షోలో తన కెరీర్ గురించి తెలుపగా….

తన పెళ్లి కోసం సినీరంగం ను వదిలేయడానికి, అంతేకాకుండా ఇక అవకాశాలు రావనుకోని అపోహతో ఉండగా.నటనా జీవితానికి పెళ్లి అడ్డుకాదని తెలియజేయడం కోసం తన జీవితం గురించి ప్లాన్ చేసుకోలేదు అని తెలిపింది.

సినిమా అవకాశాలు రావని సందేహం తో పెళ్లి చేసుకున్నా అని తెలిపింది.కానీ పెళ్లి తర్వాత తనకు నిజంగానే అదృష్టం తలుపు తట్టి నట్టు సినిమాల్లో నటించడానికి అవకాశం రాగా మంచి సినిమాలలో నటించి ఆ పాత్రకు ప్రాణం పోసానని సమంత తెలిపింది.

కాగా ప్రస్తుతం సమంత ఓ చిత్రంలో నటిస్తుండగా.మరోవైపు ఆహా లో సామ్ జామ్ అంటూ షో లో అందరినీ అలరిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube