సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించి హఠాత్తుగా మాయం అయినా హీరోయిన్లలో ఆమె ఒకరు.ఇన్నాళ్లు ఎవరికి కనిపించకుండా కుటుంబాన్ని చూసుకున్న ఆమె ఉన్నట్టుండి ఇంట్లో మాయం అయ్యింది.
కేవలం ఆమె కాదు ఆమె కూతురు కూడా అదృశ్యం అయ్యింది.ఆమె ఎవరు ఏంటి అనేది చూద్దాం.
తమిళనాడుకు చెందిన మాజీ నటి నర్మద ‘‘చిన్న పూవే మేల్ల పెసు” అనే చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యింది.అయితే తీసిన మొదటి సినిమానే హిట్ అవ్వడంతో మంచి పేరు సంపాదించుకుంది.
కానీ ఆతర్వాత సినిమాకు గుడ్ బై చెప్పి తారాపురంకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని గృహిణిగా స్థిరపడ్డారు.