అమర్ అక్బర్ ఆంటోనీ టీజర్ టాక్ !

మహరాజ్ రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్, అక్బర్, ఆంటొని’.శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్.56 సెకనుల నిడివితో విడుదలైన ఈ టీజర్.‘‘మనకు నిజమైన ఆపదొచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.

 Amar Akbhar Anthoni Treejar Talk-TeluguStop.com

మనలో ఉన్న బలం’’.అనే డైలాగ్ తో ప్రారంభమై ఆకట్టుకుంటోంది.

ముగింపు రాసుకున్న తరువాతే కథ మొదలుపెట్టాలి అని విలన్‌ చెప్పే మాటలు.మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.మనలో ఉండే బలం.అంటూ రవితేజ చెప్పిన డైలాగ్‌లు టీజర్‌కు హైలెట్‌.ఇలియానా అందాలు కూడా మరో ఆకర్షణ అయ్యేలా ఉన్నాయి.ఈ టీజర్‌ ఈ సినిమా మీద అంచనాలను పెంచుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube