మధ్యప్రదేశ్ సర్కార్ 12 ఏళ్ల బాలుడికి నోటీసులు ఇచ్చింది.నష్టపరిహరంగా 2.9 లక్షలు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది, ఖర్గోన్ ప్రాంతంలో శ్రీ రామనవమి రోజు చోటు చేసుకున్న అల్లర్లలో బారీగా ఆస్తి నష్టం వాటిల్లింది, దీనికి కారణమైన బాలుడిని, అతని తండ్రిని నష్టానికి బాధ్యులను చేస్తూ ఈ నోటీసు అందించిందని సమాచారం, బాలుడికి 2.9 లక్షలు, అతని తండ్రి కి రూ.4.8 లక్షలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది, ఇప్పటి వరకు 50 మంది నుంచి అక్కడి ప్రభుత్వం నష్ట పరిహరం వసూలు చేసింది.
తాజా వార్తలు