నేను ఎన్టీఆర్ ధర్మ బద్దంగా వివాహం చేసుకున్న అర్ధాంగి ని నాకు బాలకృష్ణ అంటే ఎంతో అభిమానం.అమాయకుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి వైస్రాయ్ ముందు జరిగిన అవమానాలు మర్చిపోయారా.70 ఏళ్ల వయసులో అద్భుతమైన విజయం సాధించారు మహావ్యక్తి కడుపు న పుట్టిన వారు మీరు.ఇలా మాట్లాడ్డం మంచిది కాదు చంద్రబాబు అప్పట్లో నాకు ఫోన్ చేసి డబ్బిస్తా అమెరికా వెళ్ళిపొమ్మని చెప్పారు నాకు ఎలాంటి పదవి వద్దు.
అని బాలకృష్ణ కు చెప్పా.వైసీపీ ఏనాడు మహిళలను దూషించలేదు చంద్రబాబు లాంటి దుర్మార్గుడు మాయలో పడద్దు లక్మిపార్వతి ఏం తప్పు చేసింది.
ఎన్నో అవమానాలు చేసి నన్ను సైతాన్ గా చేశారు.ఎన్టీఆర్ కళ్ళ వెంట నీరు ఎప్పుడైనా చూసారా.
మీ నాన్న ఆవేదన ఎప్పటికైనా మీకు అర్ధమవుతుందా.మిమ్మల్ని మభ్య పెట్టి తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు.
దుర్మార్గుడు.నీచుడు నికృష్టుడు చంద్రబాబు కు పదవి మాత్రమే కావాలి బాలకృష్ణ మర్డర్ కేస్ లో ఇరుక్కున్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కాపాడారు.
అంత సంస్కారం ఉన్న కుటుంబం వైఎస్ ది
.