రవితేజ ,బాలయ్య దసర పోటీ లో గెలుపు ఎవరిది అంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరో లు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇప్పటి వరకు సంక్రాంతి కానుకగా చాలాసార్లు బాలయ్య రవితేజ( Ravi teja ) ఇద్దరు పోటీపడి మంచి విజయాలను దక్కించుకున్నారు.

 Who Will Win Ravi Teja And , Balakrishna Dussehra Competition, Ravi Teja , Bal-TeluguStop.com

అయితే ఈసారి మాత్రం దసరాకి ఇద్దరు పోటీపడి బరిలో నిలిచారు.అయితే ఎవరి సినిమా హిట్ అయింది ఎవరి సినిమా ఫట్ అయింది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…

Telugu Anil Ravipudi, Balakrishna, Nupur Sanon, Ravi Teja, Sreeleela, Tigernages

ముందుగా బాలయ్య బాబు హీరోగా వచ్చిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకు తీసుకెళ్తుంది.ఒక అందులో భాగం గానే బాలయ్యా బాబు టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు.రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao )సినిమాను తీసి మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

 Who Will Win Ravi Teja And , Balakrishna Dussehra Competition, Ravi Teja , Bal-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరునైతే సంపాదించుకుంటున్నాడు రవితేజ… అయితే ఈ సినిమా కూడా రీసెంట్ గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది.అయితే పండుగ సీజన్ అవడం వల్ల ఈ రెండు సినిమాలకు కూడా కలెక్షన్లు భారీ గానే సంపాదిస్తున్నాయి.

Telugu Anil Ravipudi, Balakrishna, Nupur Sanon, Ravi Teja, Sreeleela, Tigernages

అయితే నిజానికి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించింది అలాగే ఏ హీరో ఎవరిపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు అనే విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే ఎందుకంటే ఈ పండుగ సీజన్ అయిపోతే తప్ప ఎవరికి ఎలక్షన్స్ ఇంత వస్తున్నాయి.ఎవరు ఎవరిపైన ఆధిపత్యం సాధిస్తుందనే విషయాలను మనం స్పష్టంగా తెలుస్తుంది.దానివల్ల ఈ రెండు రోజులు ఆగితే దసర విన్నర్ ఎవరనేది తెలిసిపోతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube