తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 3, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 3 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.41

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ద్వాదశి తిథి మ.04.00 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఇతరులతో మాట్లాడే సమయంలో కొన్ని వివాదాలు ఎదురవుతాయి.వ్యాపారస్తులు మరింత డెవలప్ కోసం అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు కొత్త పనులు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.లేదంటే మనశ్శాంతి కోల్పోతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

కొన్ని ముఖ్యమైన విషయాలలో తల్లిదండ్రుల సలహాలతో ఒప్పందం తీసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పనిచేసేచోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.దీని వల్ల ఉత్సాహం కలుగుతుంది.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు స్నేహితులను కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడుపుతారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయవలసి ఉంటుంది.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం నుంచి కుదుట పడతారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.

కొన్ని ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం పట్ల శుభవార్త వింటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, October Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube