అచ్యుత్ ని తమ్ముడు సినిమాలోకి తీసుకుంది ఎవరంటే..?

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా చేసిన తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ అన్న గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అచ్యుత్( Achyut ) ఈయన అప్పట్లో మంచి నటుడిగా పేరు సంపాదించుకుంటూ ఇండస్ట్రీ లో ముందుకు దూసుకెళ్తుంటే సరిగ్గా అదే టైం లో ఆయనకి తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ అన్న గా చేసే అవకాశం వచ్చింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అన్న గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిజానికి ఈయన చేసిన ఈ పాత్ర లో వేరే వాళ్ళు నటించాలి కానీ డైరెక్టర్ అరుణ్ ప్రసాద్( Director Arun Prasad ) ఈయన అయితేనే బాగుంటాడు అని ఈయనతోనే ఈ క్యారెక్టర్ చేయించాడు.

 Who Took Achyut In Tammudu Movie, Achyuth , Pawan Kalyan, Director Arun Prasad,-TeluguStop.com

నిజానికి ఈయన చేసిన ఈ పాత్ర తో ఈయన చాలా పాపులర్ అయినా విషయ మనకు తెలిసిందే.

ఇక ఇండస్ట్రీ లో ఈయన చాలా టాప్ పొజిషన్ కి వెళ్తాడు అనుకున్న టైం లో ఈయన కి హార్ట్ ఏ టాక్ రావడం తో ఈయన సడన్ గా మరణించడం జరిగింది నిజానికి ఈయన ఏ సినిమాలో చేసిన ఏ సీరియల్ లో చేసినా కూడా మొత్తం పాజిటివ్ క్యారెక్టర్లలోనే ఎక్కువ గా చేసేవాడు అందుకే ఆయన చనిపోయిన విషయాన్ని తెలుసుకున్నాక ఇండస్ట్రీ లో ఉన్న సెలబ్రిటీస్( Celebrities ) మాత్రమే కాకుండా చాలా మంది సినీ ప్రేక్షకులు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు అనే చెప్పాలి.అలాంటి ఒకమంచి నటుడిని ఇండస్ట్రీ కోల్పోయింది అంటూ సినీ పెద్దలు కూడా వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేసారు.అంత చిన్న ఏజ్ లో ఆయన చనిపోవడం నిజం గా చాలా దురదృష్టకరం అనే చెప్పాలి.

 Who Took Achyut In Tammudu Movie, Achyuth , Pawan Kalyan, Director Arun Prasad,-TeluguStop.com

ఇప్పుడు ఆయన ఉంటే ఇప్పటికీ ఒక టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండేవాడు.ఆయనకి అప్పట్లోనే మంచి అవకాశాలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube