Nagarjuna : నాగార్జునని నడిరోడ్డుపై ప్యాంట్ విప్పించి మరీ పరిగెత్తించిన స్టార్ హీరో.. ఎవరంటే..?

అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరావు ( Akkineni Nageshwar rao ) తర్వాత అంత పాపులారిటీ సంపాదించుకుంది కేవలం నాగార్జున మాత్రమే.ఇక నాగార్జున ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారికి సక్సెస్ దక్కడం లేదు.

 Who Is The Star Hero Who Ran Nagarjuna On The Road-TeluguStop.com

అయితే నాగార్జున ( Nagarjuna ) ఇంత పెద్ద స్టార్ హీరో అవ్వడానికి అక్కినేని నాగేశ్వరరావు బ్యాగ్రౌండ్ మాత్రమే కాకుండా ఆయన కృషి, పట్టుదల,నటన మీద ఇంట్రెస్టే ఆయనను ప్రస్తుతం ఇంత పెద్ద పొజిషన్లో ఉంచాయట.ఇక చిన్నప్పటి నుండి కూడా నాగార్జునని చాలా క్రమశిక్షణగా పెంచారట నాగేశ్వరరావు.

ఏ చిన్న తప్పు చేసిన కూడా శిక్షించి క్రమశిక్షణగా ఉండడం నేర్చుకున్నారట.అయితే ఒకానొక సమయంలో నాగార్జునని రోడ్డుమీద ప్యాంటు లేకుండా ఓ హీరో పరిగెత్తించారట.

మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు అలా నాగార్జునను పాయింట్ విప్పించి పరిగెత్తించారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Akhil, Na Saami Ranga, Naga Chaithanya, Nagarjuna-Movie

నాగార్జున ని ప్యాంట్ విప్పించి మరీ రోడ్డు మీద పరిగెత్తించింది ఎవరో కాదు ఆయన తండ్రి నాగేశ్వరరావు.నాగార్జున చిన్నతనంలో ఓ డైరెక్టర్ తమ ఇంటికి వచ్చి తన తండ్రికి కథ చెబుతున్న సమయంలో నాగార్జున చాలా అల్లరి చేశారట.అయితే ఎన్నిసార్లు చెప్పినా కూడా నాగార్జున వినకపోయేసరికి గట్టి కోటింగ్ ఇచ్చారట.

ఇక ఆ తర్వాత ఓ రోజు కూడా మరో డైరెక్టర్ ఇంటికి వచ్చి కథ చెప్పేటప్పుడు నాగార్జున అల్లరి పని చేయడంతో నాగేశ్వరరావు ఎలాంటి శిక్ష వేస్తారో అని భయపడి నాగార్జున ( Nagarjuna ) ఇంటి గోడ దూకి పారిపోయారట.

Telugu Akhil, Na Saami Ranga, Naga Chaithanya, Nagarjuna-Movie

నాగార్జున భయపడి పారిపోయారు అనే విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు ఓరోజు అన్నపూర్ణ స్టూడియో ( Annapurna Studio ) కి తీసుకువెళ్లి నీకు క్రమశిక్షణ, కష్టం అంటే ఏంటో తెలియాలి అని ఆ స్టూడియోలో రెండు రోజులపాటు ప్యాంటు లేకుండా స్టూడియో మొత్తం తిప్పారట.అలా నాగేశ్వరరావు శిక్ష వేశాక నాగార్జున అప్పటినుండి ఎవరి దగ్గర ఎలా మెదలాలి అనేది నేర్చుకున్నారట.ఇక ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు బయటపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube