Balakrishna Rajamouli : బాలయ్య ను అసలు పట్టించుకోని రాజమౌళి కారణం ఏంటంటే..?

నందమూరి నట సింహం గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు.ఈయన చేసిన వరుస సినిమాలు తెలుగులో సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టాయి.ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి ఎన్టీఆర్ యొక్క వారసుడిగా బాలయ్య బాబు ఎదగడమే కాకుండా తండ్రి కి తగ్గ తనయుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు…

 Balakrishna Rajamouli : బాలయ్య ను అసలు పట్టి�-TeluguStop.com

ఇక బాలయ్య ( Nandamuri Balakrishna ) కూడా తన తండ్రి బాటలోనే నడుస్తూ వైవిద్యమైన పాత్రలను పోషిస్తు ముందుకు సాగుతున్నాడు.మరి ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు చాలా మంది దర్శకులతో కలిసి పని చేశాడు.అయితే రాజమౌళి మగధీర సినిమా సూపర్ సక్సెస్ అయ్యాక బాలయ్య రాజమౌళి తో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.కానీ రాజమౌళి మాత్రం తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల బాలకృష్ణతో సినిమా చేస్తానని చెప్పినప్పటికీ అది కుదర్లేదు.

ఇక బాలయ్యకు రాజమౌళి కూడా సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో చాలా రోజులపాటు బాలయ్య బాబు వెయిట్ చేశాడు.ఇక బాలయ్య తో రాజమౌళి( Rajamouli )కి సినిమా చేసే ఉద్దేశ్యం లేక బాలయ్య బాబుకు సరైన సమాధానం ఏది చెప్పలేదట.

 Balakrishna Rajamouli : బాలయ్య ను అసలు పట్టి�-TeluguStop.com

దానివల్లే బాలయ్య కూడా రాజమౌళి మీద అలిగినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.ఇక మొత్తానికి అయితే రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.అలాగే ఇప్పుడు పాన్ వరల్డ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.ఇక మొత్తానికైతే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ లో తన సత్తా చటుకోబోతున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుంది అనేది…ఇక ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి కి పెరుగుతుందట…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube