బీజేపీ నేతలు కవిత ఇంటి ముట్టడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..తలసాని

వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటికి వచ్చారు మేమంతా అక్కడ ఉన్నాం, బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా రావడం సిగ్గుచేటు ఇలా ఇంటికి రావడం దుర్మార్గం, హేయమైన చర్యమీ ఇళ్ల మీదకి రావాలంటే పెద్ద విషయం కాదు, మా టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా?నిన్న ముట్టడికి కారణం ఏంటో, ఆ అంశం పై మీకు అవగాహన ఉందా

 We Strongly Condemn The Siege Of Kavita's House By Bjp Leaders..talasani , Kavit-TeluguStop.com

ఎవరో ఒక ఎంపీ మాట్లాడిన మాటలను, ఫాల్స్ ఎలిగేషన్ ను పట్టుకొని, బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదువేలాది సైన్యం మాకు ఉంది, మీ ఇళ్ల మీద దాడులు, పార్టీ ఆఫిస్ల మీదకు వస్తే పరిస్థితి ఏంటి? సంగీభావం చెప్పడానికి వచ్చిన మా కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తాము అని అంటున్నారు.మాకు సంస్కారం ఉంది, మా అధినేత అది నేర్పలేదునిన్నటి ముట్టడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube