బీజేపీ నేతలు కవిత ఇంటి ముట్టడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..తలసాని
TeluguStop.com
వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటికి వచ్చారు మేమంతా అక్కడ ఉన్నాం, బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా రావడం సిగ్గుచేటు ఇలా ఇంటికి రావడం దుర్మార్గం, హేయమైన చర్యమీ ఇళ్ల మీదకి రావాలంటే పెద్ద విషయం కాదు, మా టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా?నిన్న ముట్టడికి కారణం ఏంటో, ఆ అంశం పై మీకు అవగాహన ఉందా
ఎవరో ఒక ఎంపీ మాట్లాడిన మాటలను, ఫాల్స్ ఎలిగేషన్ ను పట్టుకొని, బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదు
వేలాది సైన్యం మాకు ఉంది, మీ ఇళ్ల మీద దాడులు, పార్టీ ఆఫిస్ల మీదకు వస్తే పరిస్థితి ఏంటి? సంగీభావం చెప్పడానికి వచ్చిన మా కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తాము అని అంటున్నారు.
మాకు సంస్కారం ఉంది, మా అధినేత అది నేర్పలేదునిన్నటి ముట్టడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇదేక్కడికి ట్విస్ట్.. పాక్‌లో స్వీట్లు అమ్ముకుంటున్న డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు.. వీడియో చూడండి!