ఊదలు పోగొట్టే రోగాలు ఇవే

ఊదలు పోగొట్టే రోగాలు ఇవే

ఊదలు పోగొట్టే రోగాలు ఇవే Health Benefits of Udalu (Barnyard Millet) || Dr Sarala

 Health Benefits Of Udalu Barnyard Millet-TeluguStop.com

ఆడవాళ్ళ కు అన్ని రోగాలకు చెక్ పెట్టండి ఈ ఆహారం తో ,Khadarvali 2019 Videos #khadarvalitirupathispeech2019 #kalahasthispeech

#DRKHADER #ANDUKORRALU #5MILLETS

#diabetic #diabetichealthtips #diabetic2019 #khadarvalihealthvideos

ఖాదర్ వలి స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణుడు, హోమియో వైద్యుడు.అతను “మిల్లెట్ మ్యాన్” గా సుప్రసిద్ధుడు అతను సిరిధాన్యాల పురరుద్ధరణకు 20 యేళ్ళుగా శ్రమిస్తున్నాడు.

అతను కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు,ఊదలు ఈ ఐదు సిరిధాన్యాలను వెలికితీసి వాటి ప్రాధాన్యతను తిరిగి మళ్ళీ ప్రపంచానికి తెలియజేసాడు.అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, ప్రొద్దుటూరులో హుస్సేనమ్మ, హుస్సేనప్ప దంపతులకు జన్మించాడు.

అతను బియస్సీ (ఎడ్యుకేషన్) మరియు ఎం.ఎస్సీ లను మైసూరులోని రీజనల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో చదివాడు.అతను స్టెరాయిడ్స్ అంశంగా పి.హెచ్.డి ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు లో చేసాడు.ఆ సమయంలో సహవిద్యార్థి ఉషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.అతను బెవెర్టన్ ఓరెగన్ లో పర్యావరణ శాస్త్రంపై పోస్టు డాక్టరల్ ఫెలోగానూ, సి.ఎఫ్.టి.ఆర్.ఐ లో శాస్త్రవేత్తగాను మూడు సంవత్సరాలు పనిచేసాడు.తరువాత అతను భారతదేశంలో ఒక సంవత్సరం పాటు మరియు నాలుగున్నర సంవత్సరాల పాటు యు.ఎస్ లోని డ్యూపాండ్ అనే కంఫెనీలో పనిచేసాడు అతను ఆహారపదార్థాలపై ప్రభావం చూపుతున్న ఏజంట్, ఆరెంజ్, డయాక్సిన్లు వంటి విషతుల్య రసాయనాలను నిర్వీర్యం చేయడంపై పరిశోధనలు చేయడం జరిగింది.ఆహారం వాణిజ్యమవుతున్న నేపధ్యంలో తాను పరాయి దేశంలో ఉద్యోగం చేయటం కన్నా స్వదేశంలో ఆరోగ్యవంతమైన సమాజంకోసం కృషిచేయడం జీవితానికి అర్థవంతంగా ఉంటుందని 1997లో భారతదేశానికి తిరిగివచ్చి మైసూరులో స్థిరపడ్డాడు.

అంతరించిపోతున్న ఐదు రకాల సిరిధాన్యాల పునరుద్ధరణకు కృషిచేయడం జరిగింది.#drkhader #millet#diabetic #diabetichealthtips #diabetic2019 #khadarvalihealthvideos #siridhanya #millets #milletmanofindia #siridhanyalu #kashaya #kashayalu #remedy #dialysis #diabetes #thyroid #pcod #hormoneimbalance #obesity #asthama #kidney #arthritis #foxtail #browntop #little #kodo #barnyard #cancer #colitis #pearlmillet #khadarvalli #healthrecipes #homeremedy #cure #diabetesdiet #cancerdiet #bpdiet #khadervalli #drsarala #siridhanya #shridhanya #siridanya #siridhanyalu #kashaya #kashayaludiabetic diet meal plan, diabetic diet in telugu,sugar normal range, diabetic diet chart in telugu, pre diabetic diet indian, diabetic meal prep, diet food recipes indian,gestational diabetes meal prep, diabetes symptoms,diabetes symptoms tagalog, diabetes treatment,type 2 diabetes cure,

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube