ఊదలు పోగొట్టే రోగాలు ఇవే ( )

అతను "మిల్లెట్ మ్యాన్" గా సుప్రసిద్ధుడు అతను సిరిధాన్యాల పురరుద్ధరణకు 20 యేళ్ళుగా శ్రమిస్తున్నాడు.

అతను కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు,ఊదలు ఈ ఐదు సిరిధాన్యాలను వెలికితీసి వాటి ప్రాధాన్యతను తిరిగి మళ్ళీ ప్రపంచానికి తెలియజేసాడు.

అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, ప్రొద్దుటూరులో హుస్సేనమ్మ, హుస్సేనప్ప దంపతులకు జన్మించాడు.

అతను బియస్సీ (ఎడ్యుకేషన్) మరియు ఎం.ఎస్సీ లను మైసూరులోని రీజనల్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో చదివాడు.

అతను స్టెరాయిడ్స్ అంశంగా పి.హెచ్.

డి ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు లో చేసాడు.ఆ సమయంలో సహవిద్యార్థి ఉషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

అతను బెవెర్టన్ ఓరెగన్ లో పర్యావరణ శాస్త్రంపై పోస్టు డాక్టరల్ ఫెలోగానూ, సి.

ఎఫ్.టి.

ఆర్.ఐ లో శాస్త్రవేత్తగాను మూడు సంవత్సరాలు పనిచేసాడు.

తరువాత అతను భారతదేశంలో ఒక సంవత్సరం పాటు మరియు నాలుగున్నర సంవత్సరాల పాటు యు.

ఎస్ లోని డ్యూపాండ్ అనే కంఫెనీలో పనిచేసాడు అతను ఆహారపదార్థాలపై ప్రభావం చూపుతున్న ఏజంట్, ఆరెంజ్, డయాక్సిన్లు వంటి విషతుల్య రసాయనాలను నిర్వీర్యం చేయడంపై పరిశోధనలు చేయడం జరిగింది.

ఆహారం వాణిజ్యమవుతున్న నేపధ్యంలో తాను పరాయి దేశంలో ఉద్యోగం చేయటం కన్నా స్వదేశంలో ఆరోగ్యవంతమైన సమాజంకోసం కృషిచేయడం జీవితానికి అర్థవంతంగా ఉంటుందని 1997లో భారతదేశానికి తిరిగివచ్చి మైసూరులో స్థిరపడ్డాడు.

మల్టీప్లెక్స్ లో 1200, సింగిల్ స్క్రీన్ లో 1000.. హీరోల ఫ్యాన్స్ ను నిలువునా దోచేస్తున్నారా?