నాగేశ్వర్ రావు కేసు కు సంబదించి అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం.నాగేశ్వర్ రావు ను కస్టడీ లోకి తీసుకుని విచారిస్తాం… నాగేశ్వర్ రావు బాధితులు ఎవ్వరైనా ముందు కు రావాలి బాధితులు ధైర్యంగా ముందుకు రావొచ్చు… వారికీ రక్షణ కల్పిస్తాం.164 స్టేట్ మెంట్ రీకార్డ్ చేయాల్సింది ఉంది కస్టడీ పిటిషన్ దాఖల్ చేశాం.నాగేశ్వర్రావు ను కాపాడేందుకు ఒత్తిడిచేస్తున్నారని అనడం అవాస్తవం.10 రోజుల పోలీస్ కష్టడి కోసం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశాం.




తాజా వార్తలు