కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది.ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ అందరికీ సమాన హక్కుల కల్పించడం కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ ప్రజలు యాత్రను ఆదరించారన్నారు.ఈ యాత్రను ఏ శక్తి ఆపలేదని రాహుల్ గాంధీ తెలిపారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.