బెడ్ రూమ్ లో కెమెరా.. ఆ వీడియోలు చూడమని టార్చర్.. నటి సంచలన వ్యాఖ్యలు!

కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీలో మంచి జోడీగా గుర్తింపు తెచ్చుకున్న జోడీలలో సంయుక్త విష్ణుకాంత్ జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.విష్ణుకాంత్ సంయుక్త ( Vishnukanth Samyukta )ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హం.

 Vishnukanth Response About Samyukta Allegations Details Here Goes Viral In Socia-TeluguStop.com

అయితే ఎంతో ఇష్టపడి కష్టపడి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లైన రెండు నెలలకే విడిపోవడం గమనార్హం.విష్ణుకాంత్ సంయుక్త ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం వార్తల్లో నిలిచారు.

మొదట విష్ణుకాంత్ సోషల్ మీడియాలో ఒక ఆడియోను రిలీజ్ చేయడం జరిగింది.

సంయుక్తకు గతంలో ఒక లవ్ స్టోరీ( love story ) ఉందని ఆమె తన మాజీ ప్రియుడిని మరిచిపోలేదని విష్ణుకాంత్ ఆరోపణలు చేశారు.

ఈ ఆడియో క్లిప్ విషయంలో సంయుక్తను చాలామంది ట్రోల్ చేశారు.అయితే ఆ ఆడియో క్లిక్ కు కౌంటర్ ఇస్తూ సంయుక్త సైతం షాకింగ్ కామెంట్లు చేశారు.

విష్ణుకాంత్ తనకు నరకం చూపించాడని సంయుక్త చెప్పుకొచ్చారు.విష్ణుకాంత్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆమె తెలిపారు.

Telugu Kollywood, Love Story, Samyukta, Samyuktha, Vishnukanth-Movie

అడల్ట్ వీడియోలు చూడాలని నా భర్త నన్ను టార్చర్ చేశాడని సంయుక్త పేర్కొన్నారు.తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తనను చిత్ర హింసలను గురి చేశాడని ఆమె అన్నారు.తన భర్త బెడ్ రూమ్ లో కెమెరా పెట్టి అన్నీ షూట్ చేసేవాడని సంయుక్త కామెంట్లు చేశారు.తనను వ్యభిచారిలా భర్త ట్రీట్ చేశాడని ఆమె పేర్కొన్నారు.

తాను అలర్జీ వల్ల ఆస్పత్రికి వెళ్తానన్నా భర్త ఒప్పుకోలేదని సంయుక్త కామెంట్ చేశారు.

Telugu Kollywood, Love Story, Samyukta, Samyuktha, Vishnukanth-Movie

ఈ కామెంట్ల గురించి విష్ణుకాంత్ స్పందిస్తూ నా భార్య ఇప్పటికీ తన తప్పును ఒప్పుకోవడం లేదని నా మీద నిందలు వేస్తుందని ఆ నిందలు నిజమైతే సాక్ష్యాలు చూపించాలని అన్నారు.సంయుక్త అబద్ధాలు చెబుతోందని సాక్ష్యాధారాలు లేకుండా ఆమె చెప్పే మాటలు నమ్మవద్దని పేర్కొన్నారు.ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube