వైరల్ వీడియో: కుక్కను భయపెట్టేసిన చిలుక.. అలా ఎలా జరిగిందంటే..

ప్రతినిత్యం సోషల్ మీడియా( Social media )లో జంతువులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాం.మామూలుగా ఎక్కడైనా సరే జంతువులనే మనుషులు అనుసరించడం చూస్తూ ఉంటాం.

 Viral Video: Parrot That Scared The Dog.. How It Happened, Viral Video , Social-TeluguStop.com

అదే ఒక జంతువు మరో జంతువుని అనుసరించడం చాలా అరుదు.నిజానికి అలా చేస్తే ఆశ్చర్య పోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు.

తాజా ఇలాంటి ఓ విచిత్ర సంఘటన సంబంధించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.నిజానికి కొన్ని పక్షులు కొన్ని రకాల శబ్దాలను చేయడం మనం సోషల్ మీడియాలో చాలానే చూసాం.

అయితే పక్షులు జంతువులను అనుకరించడం చాలా అరుదు.అయితే తాజాగా పక్షిక్కల కు అరిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే.

తాజాగా ఓ కుక్క( Dog )ను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న చిలుకకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఆ పక్షి యొక్క మిమిక్రీతో కుక్కను భయపెట్టడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఓ చిలుక కాస్త వెరైటీగా కుక్కలా అరిచి అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

ఓ కుక్క తాను ఉంటున్న ఇంట్లోకి రావడానికి గమనించిన చిలుక వెంటనే కుక్క భయపడుతుందని ఉద్దేశంతో అచ్చం కుక్కలాగా కుక్క ముందర మిమిక్రీ చేస్తుంది.దీంతో వెంటనే ఆశ్చర్యపోయిన కుక్క ఇంట్లోకి వెళ్ళకుండా సడన్గా ఒక్కచోటే ఆగిపోయింది.

చిలక కుక్కల మొరగడం చూసి కుక్క కూడా భయపడిపోయినట్లుంది పాపం.

తాను నిల్చున్న చోటనే అలాగే ఉండిపోతూ చిలుక వైపు భయంగా చూస్తుంది.చిలుక ( Parrot )చాలా సేపు మొరుగుతూ ఆ కుక్కను భయపెడుతూనే ఉంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.కొందరు ఏమో అచ్చం కుక్కలాగా మొరుగుతుంది.

ఇది చాలా ఫన్నీగా ఉంది అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే.

, వామ్మో ఇదేంటి ఆశ్చర్యం వేస్తుంది చిలుకలు ఇలా కూడా భయపడతాయా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube