ఆసుపత్రిలో మృతి చెందిన నవజాత శిశువు.ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతో నే పసిబిడ్డ మృతి చెందాడని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు.
పసిబిడ్డ తో ఆసుపత్రి ముందు బైఠాయించి న బాధితులు.తమ నిర్లక్ష్యం లేదంటూ బదులిస్తున్న డాక్టర్లు.
పసిబిడ్డను చూసి కన్నీరు మున్నీరు అవుతున్న బంధువులు.