ఎట్టకేలకు ఇమ్మానుయేల్ తో రిలేషన్ పై నోరువిప్పిన వర్ష... మా మధ్య ఉన్నది అదే రిలేషన్!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ రష్మీ జంట ఒకటి.వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్దఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.

 Varsha Finally Opens Up About The Releation With Emmanuel Details, Varsha, Eman-TeluguStop.com

ఇక వీరికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలలో ఈ జంటతో డాన్స్ పర్ఫార్మెన్స్ లో చేయించడం లేదా వీరికి పెళ్లి చేయడం వంటి కార్యక్రమాలతో కార్యక్రమ రేటింగ్స్ పెంచుకుంటున్నారు.ఇలా సుడిగాలి సుధీర్ రష్మీ జంట కు పోటీగా ఇమ్మానుయేల్, వర్ష జంట కూడా ఒకటి.

వీళ్ళిద్దరూ చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్నప్పటికీ వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పాలి.ఈ క్రమంలోనే ఈ జంట చేసే స్కిట్ లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

ఇక వీరిద్దరి ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని జబర్దస్త్ వాళ్ళు ఎన్నోసార్లు వేదికపై వీరిద్దరికి వివాహం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఈ క్రమంలోనే ఈ జంట గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.

వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని,ఈ జంట ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

Telugu Emanuel, Jabardast, Jabardasth, Rashmi, Relationship, Telugu, Tollywood,

తాజాగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన వర్ష ఇమ్మానియేల్ తో తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు.ఇమ్మూ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పలేను, మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటి అనేది మాత్రం చెప్పలేక పోతున్నాను అంటూ వెల్లడించారు.మా ఇద్దరిదీ ఓ బాండింగ్ అంతే స్కిట్ వరకు మా బాండింగ్ ఎలా ఉంటుందో,స్కిట్ తర్వాత కూడా అలాగే ఉంటుందని, భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో చెప్పలేను అంటూ ఈ సందర్భంగా ఇమ్మానియేల్ తో తనకు ఉన్న రిలేషన్ గురించి ఈ సందర్భంగా వర్ష క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube