ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్ పై ఉత్కంఠ..!!

హైదరాబాద్ లోని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ మేరకు ఇవాళ కార్యకర్తలు మరియు అనుచరులతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.

 Uppal Mla Bheti Subhash Reddy's Political Future Is Exciting..!!-TeluguStop.com

అనంతరం తన రాజకీయ భవిష్యత్ పై ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ లిస్టులో సుభాష్ రెడ్డి చోటు దక్కలేదు.ఆయన స్థానంలో బండారి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ ప్రకటించింది.

అయితే టికెట్ కేటాయించకపోయిన నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని సుభాష్ రెడ్డి యోచనలో ఉన్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేదా వేరే పార్టీలో చేరతారా అనే అంశంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube