మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ పొడిగింపు అయింది.ఈ మేరకు మరో 14 రోజులపాటు రిమాండ్ పొడిగిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ నేటితో ముగియనుండటంతో ఆయనను సీబీఐ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.ఈ క్రమంలో రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.