నవ్వు అందంగా ఉండాలంటే.దంతాలు తెల్లగా మిలమిల మెరవాలి.
అయితే కొందరి దంతాలు తెల్లగా కాకుండా.పసుపు రంగంలో ఉంటాయి.ఇలాంటి వారు ఇతరులతో మాట్లాడేందుకు సంకోచిస్తుంటారు.వాస్తవానికి పళ్లవరుస ఎంత అందంగా ఉన్నా.పళ్ళు తెల్లగా లేకుంటే మాత్రం అందహీనంగానే ఉంటాయి.అందుకే తమ పళ్ళు తెల్లగా, అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.
ఈ క్రమంలోనే రకరకాల టూత్ పేస్ట్‌లు వాడుతుంటారు.ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.
అయినప్పటికీ పళ్ళు తెల్లగా మారకుంటే.తెగ బాధ పడతారు.
అయితే దంతాలను మెరిపించడంలో పసుపు అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ పసుపును దంతాలకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో తయారు చేసుకున్న పసుపు తీసుకుని.దంతాలపై రెండు నిమిషాల పాటు బాగా రుద్దాలి.
ఆ తర్వాత ఎలాంటి పేస్ట్ వాడకుండా.బ్రెష్‌తో దంతాలను శుభ్రం చేసుకుని క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేయడం వల్ల దంతాలు మిలమిల మెరుస్తాయి.చిగుళ్ల వాపు, చిగుళ్ల నొప్పి ఉన్న వారు కూడా ఇలా చేస్తే.
పసుపు ఉంటే కర్కుమిన్ సమస్యలను దూరం చేస్తుంది.

అలాగే రెండొవది.ఒక బౌల్ తీసుకుని అందులో ఇంట్లో తయారు చేసుకున్న సహజ సిద్ధమైన పసుపు మరియు బేకింగ్ సోడా వేసి కలుపు కోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని దంతాలకు బాగా రుద్దుకోవాలి.
అనంతరం నీటితో దంతాలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి బ్రెష్ చేసే ముందు చేస్తే.
దంతాలు తెల్లగా మెరుస్తాయి.