అమరావతి రాజధాని ప్రాంతం వెంకటాపాలెం లో టీటీడీ ఆధ్యర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొననున్న టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి కామెంట్స్ టీటీడీ ఆధ్వర్యంలో అమరావతిలో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ నెల 9వ తేదీన ప్రాణ ప్రతిష్ట,మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది 9వ తేదీన ఉదయం 8:30నుండి 9 గంటలకు గౌర్నర్,సీఎం జగన్,స్వరూపానంద స్వామి ముగ్గురికి ప్రధమ దర్శన కార్యక్రమం జరుగుతుంది 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఆలయ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది .అనంతరం సర్వజనా దర్శనం ప్రారంభం అవుతుంది
టీటీడీ ఆధ్వర్యంలో అనేక ఆలయాలు నిర్మించాము.నిర్మించిన వాటిల్లో అమరావతి ఆలయం పెద్దది.40 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది తిరుపతి దేవస్థానం ఆలయం తరువాత ఇదే పెద్ద ఆలయం అనేక రాష్ట్రాల ,రాజధానిల్లో టీటీడీ ఆలయాలు నిర్మించాము.నూతన రాష్ట్రంలో ,రాజధాని అమరావతి లో భక్తుల కొరకు 2019లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం చెప్పట్టడం జరిగింది ఈ ఆలయం నిర్మాణం మొత్తం త్వరగా పూర్తి చేసి.ప్రతి రోజు భక్తులకు ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తాం 25 ఎకరాల్లో ఈ ఆలయం నిర్మాణం జరిగింది…ప్రాంగణం మొత్తం కూడా అభివృద్ధి పనులు మొదలుపెట్టి …పూర్తి చేస్తాం భక్తులకు అసౌకర్యం లేకుండా…ఆర్టీసీ తో మాట్లాడి బస్సులు ఏర్పాటు చేసే బాధ్యత మాది.