కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవడం ఆయన వ్యక్తిగత నిర్ణయం కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఉనికి లేకుండా పోయింది అని కేసీఆర్ అనడంని ఖండిస్తున్న57మంది ఎంపీల బలం ఉన్న పార్టీ పై 8ఎంపీల బలమున్న టిఆర్ఎస్ మాట్లాడడం హాస్యాస్పదం రాజకీయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పులు చేస్తున్నారుకాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు అని మాట్లాడిన కేసీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి స్టాలిన్ ని కలిసిన సందర్భంలో కాంగ్రెస్ లేదు అని ఎందుకు మాట్లాడలేదు .సీఎం కేసీఆర్ కలిసిన అందరూ నాయకులు కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ సాధ్యం కాదు అని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ ఫెయిల్యూర్ అయ్యారు.దేశంలోకి వెళ్లి ఎం ఉద్ధరిస్తాడు ఇలాంటి ప్రకటనలు చేసి ప్రజల్లో కేసీఆర్ పలుచన అవుతున్నాడు.
కేసీఆర్ వ్యాఖ్యలతో బీజేపీ కి బలం చేకూరనుంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టి కేసీఆర్ గెలిపించగలరా దేశంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ బీజేపీ పార్టీయే బీజేపీ ట్రాప్ లో కేసీఆర్ పనిచేస్తున్నారా అని అనుమానం కలుగుతోంది జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు కూడా నేడు కనుమరుగయిపోయాడు ఆలోచించి రాజకీయ ప్రకటనలు చేయాలని కేసీఆర్ కి సలహా ఇస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పుటకోమాట మాట్లాడుతున్నారు .రాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ తటస్థంగా వుంటే బీజేపీ కి సపోర్ట్ చేసినట్లే భావించాలి.