డబ్బులు బాగా సంపాదిస్తున్న కుర్ర డైరెక్టర్లు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తాను చాటుతున్నారు ఇక ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి,ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్లు మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టులు కొంచెం డిలే అవడంతో మధ్యలో కొన్ని చిన్న సినిమాలు కూడా చేస్తూ చాలా బిజీగా వాళ్ళ షెడ్యూల్ ని మార్చుకుంటున్నారు.

 Tollywood Young Directors Gautam Tinnanuri Prashanth Varma Busy With Movies Deta-TeluguStop.com

అయితే గౌతమ్( Gautam Tinnanuri ) ఇప్పుడు విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమాకి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే విజయ్ ఆల్రెడీ పరశురాం డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమా చేస్తున్నాడు.

Telugu Hanuman, Prashanth Varma, Tollywood, Young Directors-Movie

ఈ సినిమా షూట్ అయిపోయిన తర్వాత విజయ్ ( Vijay Devarakonda ) గౌతమ్ చేసే సినిమాలో జాయిన్ అవుతాడు.ఇక అప్పటి వరకు వెయిట్ చేయడం దేనికి అని ఆయన ఒక చిన్న సినిమాని స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది.ఇక ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) కూడా అదే రూట్ లో హనుమాన్ సినిమా( Hanuman Movie ) రిలీజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది.

 Tollywood Young Directors Gautam Tinnanuri Prashanth Varma Busy With Movies Deta-TeluguStop.com

కాబట్టి ఈ గ్యాప్ లో ఒక చిన్న సినిమాని రిలీజ్ చేయనున్నట్టు గా తెలుస్తుంది.ఇలా యంగ్ డైరెక్టర్లు అందరూ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని ఫాలో అవుతూ ముందుకు దూసుకెళ్తున్నారు… ఇక వీళ్ళ టాలెంట్ ను చూసిన చాలామంది ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు ఒకవైపు పెద్ద సినిమాలను చేతిలో పెట్టుకొని మధ్యలో చిన్న చిన్న సినిమాలను చేస్తూ డబ్బులు సంపాదించు కుంటున్నారు.

Telugu Hanuman, Prashanth Varma, Tollywood, Young Directors-Movie

అందుకే ఇప్పుడు వస్తున్న చిన్న డైరెక్టర్లకి వీళ్లు మార్గదర్శకంగా మారుతున్నారు.ఇక మిగిలిన డైరెక్టర్లు కూడా ఖాళీగా లేకుండా మధ్య మధ్యలో చిన్న సినిమాలను చేసే పనులు పడ్డట్టుగా తెలుస్తుంది…ఇక ఇద్దరు డైరెక్టర్లు కూడా ఈ రెండు సినిమాలతో సక్సెస్ అయితే మాత్రం స్టార్ డైరక్టర్లు గా గుర్తింపు పొందుతారు.ఎందుకంటే గౌతమ్ ఈ సినిమాని రామ్ చరణ్ తో చేయాల్సిన సబ్జెక్టు కానీ విజయ్ తో చేస్తున్నాడు.అలాగే ప్రశాంత్ వర్మ ఇప్పటికే హనుమాన్ సినిమా టీజర్ తో ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు కాబట్టి ఈయన కూడా ఈ సినిమా సక్సెస్ తో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube