పిక్ టాక్ : సినిమాలు లేకున్నా చూపించడంలో తగ్గేది లే అంటున్న అమ్మడు

తెలుగు సినిమా ప్రేక్షకులకు నవదీప్‌ తో కలిసి ‘మొదటి సినిమా’ అనే చిత్రంతో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనమ్‌ బజ్వ.తెలుగు లో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఇప్పుడు ఏమీ లేవు.

 Tollywood Heroine Poonam Bajwa Super H0t Photo Shoot Details, Poonam Bajwa, Hero-TeluguStop.com

అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న రోల్స్ వస్తే చేసి వెళ్తుంది.కొన్ని ఇతర భాషల సినిమా ల్లో నటిస్తూ కేరీర్‌ ను నెట్టుకు వస్తుంది.

ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నది ఒకే ఒక్క మలయాళ మూవీ. అయితే సినిమాల్లో ఆఫర్లు మళ్లీ వస్తాయి.

బిజీ అవుతాను అనే నమ్మకం ఆమెకు ఉండక పోవచ్చు.ఎందుకంటే ఆమె వచ్చి చాలా కాలం అయ్యింది.

ఆమె తర్వాత చాలా మంది హీరోయిన్స్ గా వచ్చారు.కనుక ఆమె నుండి వచ్చే సినిమాల కోసం ఎవరు కూడా ఆశించడం లేదు.

ఆమె కూడా ఆఫర్లను ఆశించడం లేదు.కాని ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు మాత్రం ఆమెను హీరోయిన్ గానే జనాలు ఇంకా గుర్తించేలా చేస్తున్నాయి.

నాభి మరియు నడుమ అందాలతో ఆమె షేర్‌ చేసే ఫొటోలు మరియు వీడియోలు అందరిని ఆకట్టుకుంటూనేలా  ఉన్నాయి.తాజాగా ఫుల్‌ క్లీవేజ్ షో చేస్తూ షేర్‌ చేసిన ఫొటో వైరల్‌ అవుతోంది.

అంతకు ముందు చీర కట్టులో నాభి చూపిస్తూ ఊరించిన ఈ అమ్మడి ఫొటో కూడా వైరల్‌ అయ్యింది.ఇలా ఫొటోలు చూస్తూ ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో నటిస్తే బాగుండు అనుకునే వారు కూడా ఉన్నారు.

కొందరు మాత్రం సినిమాల్లో నటించినప్పటి కంటే ఈమెను ఇలా చూస్తుంటేనే బాగుంది అంటున్నారు.అందుకే సినిమా ల్లో ఆఫర్లు వచ్చినా రాకున్నా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత విషయం లో తగ్గేదే  లేదు అన్నట్లుగా పూనం బజ్వ అందాల వింధు చేస్తుంది.ఈమద్య కాలంలో చాలా మంది ఇదే రూల్ ను ఫాలో అవుతున్నారు.అందాలతో అదరగొట్టేందుకు సోషల్‌ మీడియాను ఎంపిక చేసుకుంటున్నారు.పబ్లిసిటీ మరియు డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube