విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇరు జట్టులు ఆటగాళ్లు చేరుకున్నారు.విశాఖ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండ రాడిసన్ బ్లూ కి బయలుదేరు వెళ్లిన జట్లు ఆదివారం నాడు వైయస్సార్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు ఇరు జట్టులు ఆటగాళ్లు సిద్ధమవుతారు.
తాజా వార్తలు