గాడ్ ఫాదర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్‘ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది.అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఈ నెల 28న సాయంత్రం 6 గంటలలకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు.

 The Film Team Plans To Organize The Pre-release Event Of The Movie Godfather In-TeluguStop.com

ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి.ఈసందర్భంగా మెగాస్టార్ నగరంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించిన చిరు అభిమానులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube