గాడ్ ఫాదర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది.
అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఈ నెల 28న సాయంత్రం 6 గంటలలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి.ఈసందర్భంగా మెగాస్టార్ నగరంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించిన చిరు అభిమానులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
రంగంలోకి రాబిన్ శర్మ .. కీలక బాధ్యతలు ఇచ్చిన బాబు