కరెంట్ స్తంభాన్ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.జియ్యమ్మవలస నుంచి పార్వతీపురం వస్తుండగా పట్టణ శివారులో చోటుచేసుకున్న ఘటన.బస్సు డ్రైవర్ కు ఒక్కసారిగా కళ్లు తిరగడంతో సంభవించిన ప్రమాదం.ప్రమాద సమయంలో బస్సు లో దాదాపు 20 మంది ప్రయాణికులు.
ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
.