చలో నెల్లూరు కు పిలుపునిచ్చిన టిడిపి.ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నెల్లూరు రూరల్ కి చెందిన నారాయణ.పొదలకూరు పీఎస్ లో నారాయణపై దొంగతనం కేసు నమోదు.పోలీసుల చిత్రహింసల వల్లే చనిపోయాడని టిడిపి ఆరోపణ.
దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళనలు చేపట్టిన టిడిపి.చలో నెల్లూరు పేరుతో అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు ఏర్పాట్లు.
చలో నెల్లూరు కు పోలీసుల అనుమతి నిరాకరణ.ఇంటి వద్ద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసన.
భారీగా చేరుకున్న పోలీసులు.