మాజీ మంత్రి కొడాలి నాని పై ఫిర్యాదు చేసేందుకు గుడివాడ టిడిపి కార్యాలయం నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన టిడిపి నాయకులు.పార్టీ కార్యాలయం వద్ద టిడిపి శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.
పోలీసులను తోసుకుంటూ స్టేషన్ కు చేరుకున్న టిడిపి నాయకులు.తోపులాటలో కింద పడిపోయిన పోలీసులు.
టిడిపి నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం.కొడాలి నాని వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు చేస్తున్న టిడిపి శ్రేణులు.