Telugu Devotional Bhakthi Pooja Festival Vidhanam Details...

All Telugu Devotional Bhakthi Pooja(తెలుగు భక్తి కళ ఆద్యాధమిక ప్రసిద్ధ గోపురం పండగలు సాహితి జాతకం పూర్తి విశేషాలు) Videos,Festival Poojalu Songs,Daily Panchagam Videos,Books,Pooja Vidhanam,Pooja visheshalu,Raasi Palalu,Jathakalu,Poojalu, Vratamulu, Horoscope, Panchangam, Vaastu, Muhoortamulu, Festivals, Devotional,Aaradhana, Saahityam, Aalayam, Temples information.

దిష్టి అనేది నిజంగా ఉందా....లేదా అపోహ మాత్రమేనా ?

సాధారణంగా పెద్దలు కానీ పిల్లలు కానీ డీలా పడిపోతే ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో దిష్టి (దృష్టి ) తగిలింది అనే మాటలు మనం తరచుగా వింటూనే ఉంటాం.దిష్టి తీయడం అనే ఆచారం పూర్వకాలం నుంచి వస్తోంది. బారసాల అన్నప్రాసన పుట్టినరోజు...

Read More..

తులసి మొక్క విశిష్టత తెలుసా ?

సాధారణంగా ప్రతి ఇంటిలో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది.అలాగే మనం తులసి మొక్కకు ఇచ్చిన ప్రాధాన్యత ఏ మొక్కకు ఇవ్వం.అంతేకాక తులసి మొక్కను మనం దైవంగా భావిస్తాం.తులసి మొక్క విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది కావటంతో లక్ష్మి స్వరూపంగా భావించి పూజలు చేస్తాం.అంతేకాకుండా తులసి...

Read More..

ఈ సారి దీపావళి హారతులు ఎప్పుడు తీసుకోవాలి.? మంగళవారమా లేక బుధవారమా.? తప్పక తెలుసుకోండి!

భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎంతో సంబరంగా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి.దీపావళి అంటేనే కాంతుల మయం.ఎక్కడ చూసినా దీపాలతో అలంకరణ కరినిస్తుంది…బాణా సంచా పేలుస్తూ ఆనందంగా గడుపుతారు.అయితే దీపావళి వేడుకల్లో పిండి వంటకాలు కూడా ప్రత్యేకం.తమకు...

Read More..

నేడు తొలి ఏకాదశి : విశిష్టత ఏంటీ, అసలు ఈ రోజు పేలాల పిండి ఎందుకు తినాలి?

సంవత్సరంలో 24 ఏకాదశిలు వస్తాయి.అందులో ఆషాఢ శుద్ద ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు.తొలి ఏకాదశిని శయనైక ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు.నేడు మహా విష్ణువు శయనంలోకి వెళ్తారని హిందూ ధర్మం చెబుతోంది.తొలి ఏకాదశి రోజున హిందువులు దేవాలయాలకు వెళ్లి పూజలు...

Read More..

కంకణాలను ఎప్పుడు ధరిస్తారో తెలుసా?

వ్రతాలు,నోములు, యజ్ఞాలు మరియు ముఖ్యమైన శుభకార్యాలు చేసినప్పుడు కంకణాలనుకట్టుకుంటూ ఉంటారు.కంకణం కట్టుకుంటే ఒక ఆలోచనకు,ఒక ధర్మానికి కట్టుబడి ఉంటామని మన పెద్దవారి ఆలోచన.కంకణానికి అధిపతి సుదర్శన భగవానుడు.మనం కట్టుకున్న కంకణం మనం చేసే మంచి పనులను,చేసే పనులను,ఆలోచనలను గుర్తు చేస్తూ ఉంటుంది.ఇలా...

Read More..

Things To Do And Not To Do On Tuesday

మంగళ వారం కుజునికి సంకేతం.కుజుడు ధరిత్రీ పుత్రుడు.కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది.భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.కుజుడు కలహాలకు, ప్రమాదాలకు,నష్టాలకు కారకుడు.అందువల్ల కుజగ్రహ ప్రభావం ఉండే మంగళ వారంనాడు శుభ కార్యాలను...

Read More..

ముస్లీంలు…786 అనే నెంబర్ కు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా? వెనకున్న రహస్యం ఇదే..!

దర్గాల మీద, మజీద్ ల దగ్గర మనకు ఎక్కువగా 786 అని రాసి ఉంటుంది.చాలా మంది ముస్లీం సోదరులు …తమ బండి నెంబర్ లేదా ఫోన్ నెంబర్ లో 786 ఉండాలని కోరుకుంటుంటారు.అసలు ముస్లీం లు 786 అనే నెంబర్ కు...

Read More..

Intlo Eesanyam Moola Idi Pedithe

ఎంత సంపాదించిన ఎదో ఒక విధంగా ఖర్చు అయ్యిపోవటం మరియు పొదుపు ఎంత చేద్దామన్నా చేయలేకపోవటం వంటివి సాధారణంగా ప్రతి ఇంటిలో జరుగుతూనే ఉంటాయి.పొదుపు చేద్దామని ఎంత ప్రయత్నం చేసిన ఖర్చు విపరీతంగా అవుతుంది.దీని కారణంగా ఆర్ధిక ఇబ్బ్బందులు పెరిగి అప్పులు...

Read More..

ఏ దేవాలయానికి ఏ సమయం లో వెళ్ళితే మంచి జరుగుతుందో తెలుసా?

ఉదయాన్నే దైవదర్శనం మంచిదని మనందరికీ తెలిసిన విషయమే.దేవాలయాలను దర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.అంతేకాక కోరికలు నెరవేరుతాయి.అయితే శాస్త్ర ప్రకారం సూచించిన సమయాలలో దేవాలయాలను దర్శించడం వలన అధిక ఫలితాన్ని మరియు మంచి ఫలితాన్ని పొందవచ్చు.స్థితి కారుడైన శ్రీమహావిష్ణువు ఆలయాన్నీ,శ్రీ రామునీ,...

Read More..

వివాహం కానీ అమ్మాయిలు శివుణ్ణి ఇలా పూజిస్తే....

శివుణ్ణి బోళా శంకరుడు అని అంటారు.ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కోరిన వరాలు ఇచ్చేస్తారు.శివుణ్ణి భక్తితో నమస్కరిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి.శివునికి బిల్వ పత్రాలంటే చాలా ఇష్టం.వాటితో అర్చన చేస్తే మంచిది.శివుణ్ణి భక్తితో పూజిస్తే తెలివితేటలు, మానసిక ప్రశాంతత కలగటమే కాకుండా జీవితంలో...

Read More..

దేవాలయాలకు స్త్రీలు ఎలా వెళ్ళాలి?

స్త్రీలు ప్రతి శుక్రవారం గుడికి వెళుతూ ఉంటారు.ఆలా గుడికి వెళ్ళితే సుఖ సంతోషాలు,అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.అయితే శుక్రవారం గుడికి వెళ్లే స్త్రీలు ఎలా వెళ్ళాలి.మన పెద్దలు స్త్రీలు గుడికి ఎలా వెళ్లాలో కూడా చెప్పారు.చీర,లంగా,ఓణీ వంటి సాంప్రదాయ దుస్తులను ధరించాలి.అలాగే...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారా ...? ఆ రూపం మీకు గుర్తుందా ..? ఉండదు కారణం ఇదే

తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు తహతహలాడుతారు.ఎన్నో వ్యయ ప్రయాసలతో స్వామివారి దర్శనం చేసుకుని హమ్మయ్య అంటూ నిట్టూరుస్తారు.స్వామి వారి దర్శన భాగ్యం కలిగిందని ఎక్కడలేని ఆనందం వెళ్లబుచ్చుతం.ఎన్ని కష్టనష్టాల కోర్చి స్వామి దర్శనం చేసుకున్నా.ఆలయం నుంచి వెలుపలకు రావడం...

Read More..

ఈ సంక్రాతితో ఈ రాశుల వారికి కష్టాలు తొలగి అన్ని శుభాలే జరుగుతాయి

మన దేశంలో అన్ని పండుగలను చాలా వైభవంగా జరుపుకుంటాం.సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ.సూర్యుడు ఆ రోజు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.అందువల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు.మకర సంక్రాంతిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతొ పిలుస్తారు.అలాగే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా...

Read More..

కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు?

కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో,వారి గుణగణాలు,వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.ఈ రాశి వారు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు.ఎవరైనా వీరికి నమ్మకద్రోహం చేస్తే అసలు భరించలేరు.జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తే మాత్రం...

Read More..

మిథునరాశి వారు జీవిత భాగస్వామి తో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మిధున రాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది? వారు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందాం.అలాగే కుటుంబ వ్యవహారాల్లో వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది.మిధున రాశి వారికి రొటీన్ గా ఏ పని చేయటం వీరికి అసలు నచ్చదు.వీరు చేసే...

Read More..

మంగళ గౌరీ వ్రతం ఎందుకు? ఎలా చేయాలి? దాని ఫలితం ఏమిటో తెలుసా?

శ్రావణ మాసం ఎంతో శుభప్రదమైనది కావటంతో మన పెద్దవారు ఈ నెలలో అనేక వ్రతాలు,పూజలు, శివ పూజ,శివునికి అభిషేకాలు చేయటం వలన సుఖ సంతోషాలను పొందుతాం.శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం.రేపు మంగళవారం...

Read More..

ఇంట్లో ,ఆఫీస్లో వినాయక విగ్రహం పెట్టేటప్పుడు పాఠించాల్సిన నియమాలు...

వినాయకుడి విగ్రహాన్ని చాలా మంది భక్తులు తమ ఇళ్లల్లో పెట్టుకుంటారు.కాకపొతే చాలా మందికి ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి గణేశుడి విగ్రహాన్ని పెడితే ధనంతో పాటు, ఆనందం విజయం ప్రాప్తిస్తాయి అనే విషయాలు పెద్దగా తెలియవు.మీకు గనుక ఏ ఏ...

Read More..

దీపావళి మూడు రోజుల్లో దీపారాధన చేస్తే..?

దీపావళి ఎందుకు వస్తుందో అందరికీ తెలిసిందే.కానీ దీపావళి రోజుల్లో దీపారాధన మనం చేస్తుంటాం ఎందుకు చేస్తాం.దానివలన ఎలాంటి సత్ఫలితాలు వస్తాయి.ఏంటి అనే విషయాలు మాత్రం ఎవ్వరికీ తెలియదు.అసలు దీపావళి ముందు రోజు నరకచతుర్ధసి.అంతకుముందు ధనత్రయోదశిని ఆచరిస్తారు.అమావాస్యకు తర్వాతి రోజున బలిపాడ్యమిగా కొన్నిచోట్ల...

Read More..

పూజ గదిలో వాస్తు దోషాలు ఉంటే ఏమవుతుంది?

ఇల్లు కట్టినప్పుడు ప్రతి ఒక్కరు వాస్తును చూస్తూ ఉండటం సహజమే.అయితే చాలా మంది కిచెన్,హల్, బెడ్ రూమ్ ఇలా అన్ని రకాలుగా వాస్తును చూస్తారు కానీ పూజ గది విషయానికి వచ్చే సరికి కాస్త అశ్రద్ధ పెడతారు.కొంతమంది పూజగది కోసం ప్రత్యేకంగా...

Read More..

శుక్ర లేక శనివారం రోజున ఇలా చేస్తే మీ కోరికలు తీరతాయి

మనిషి జీవితంలో విజయం,అపజయం అనేవి రెండు ఉంటాయి.ఒకవిధంగా చెప్పాలంటే మనిషి జీవితం పరుగు పందెం లాంటిది.కష్టాలు వచ్చినప్పుడు దైర్యం కోల్పోకుండా పోరాటం చేయాలి.కష్టాలను ఎదుర్కోవటానికి మానవ ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి వేడుకుంటూ కష్టాల నుండి బయట పడటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయేమో...

Read More..

వినాయకుని శరీరంలో ఏ భాగం దేనికి సూచిస్తుందో తెలుసా?

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరు వినాయకుణ్ణి విఘ్నాలు తొలగించే దేవుడిగా పూజలు చేస్తూ ఉంటాం.అలాగే ఏ పూజ చేసిన మొదట వినాయకుడికి పూజ చేసిన తరవాతే ఏ పూజ అయిన చేస్తూ ఉంటాం.వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది.అయన శరీరంలో ఒక్కో భాగం...

Read More..

ఆ దోషంవల్ల పెళ్లి ఆలస్యమవుతుంటే...ఈ ఆలయాని తప్పక దర్శించుకోవాలి.! ఎక్కడ ఉందంటే.?

వివాహం అనేది ప్రతీమనిషి జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టం.దాని గురించి పెద్దలు, పెళ్లి చేసుకునే యువతీ యువకులు కూడా ఎన్నో కలలు కంటారు.అయితే కొన్ని కారణాలు వలన కొందరికి వివాహం ఆలశ్యం అవుతుంది.అన్ని సిద్దంగా ఉన్నా కూడా ఎన్ని సంభందాలు చూసినా...

Read More..

దీపావళి తర్వాత రోజు అన్నా చెల్లెళ్ళ ప్రేమకు చిహ్నం.! వెనకున్న కథ ఇదే.!

ఈ రోజును యమ ద్వితీయ, భాయిదూజ్‌గా జరుపుకుంటారు.యవరాజు ఆ రోజున తన సోదరి యమి ఇంటికి వెళ్లాడు.ఆమె అతడి నుదుటిపై పవిత్ర తిలకం దిద్దింది.పూలమాల వేసి ప్రత్యేక వంటలు వడ్డించింది.ఇద్దరూ మిఠాయిలు తిన్నారు.యమరాజు వెళ్లిపోతూ తన సోదరికి ఓ వరమిచ్చాడు.ఆ ప్రత్యేక...

Read More..

17 వ తారీఖున జన్మించారా... అయితే మీరు ఎంత అదృష్టవంతులో చూడండి

అది ఈనెల అయినా, సంవత్సవం అయినా సరే, 17వ తేదీన పుట్టారంటే, సంఖ్యా శాస్త్రం ప్రకారం వారి బలం, బలహీనతలు, లక్షణాలు, వారి పరిస్థితి ఎలా ఉంటోందో ఇప్పుడు తెల్సుకుందాం.ఒకటికి అధిపతి సూర్యడు, 7కి కేతువు అధిపతి మొత్తం కలిపితే 8కి...

Read More..

ఆ గుడికి వెళ్తే..మీ చావు ఎప్పుడో మీరే తెలుసుకోవచ్చు..! అది ఎక్కడ ఉందో తెలుసా.? విశిష్టత ఇదే.!

ఆ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల చేసిన పాపాలన్నీ పోయి తప్పక మోక్షం లభిస్తుందని చెబుతారు.మరికొంత మంది ముసలివారు జీవిత చరమాంకంలో ఇక్కడే ఆశ్రయం పొందుతూ తమ ప్రాణాలను వదిలివేస్తుంటారు.అదే హిమాలయ పర్వతాల్లో ఉన్న పశుపతినాథ దేవాలయం.ఇక్కడ పరమశివుడు పశుపతినాథ రూపంలో కొలువై...

Read More..

Can Biological Sisters Go To The Same House As In Laws

ఒకే ఇంటి నుండి ఇద్దరు అమ్మాయిలను (ఒకే తండ్రి పిల్లలు అని ఇక్కడ ఉద్దేశం ),మరొక ఇంటికి సంబంధించిన ఇద్దరు అబ్బాయిలకు (ఒకే తండ్రి పిల్లలు అని ఇక్కడ ఉద్దేశం )పెళ్లి చేయవచ్చునా? కొద్ది మందికి ఇది ధర్మ సందేహం.ఐతే దీనికి...

Read More..

Do You Have Trident/trishul Sign On Your Hand

మీరు ఒకసారి మీ అరచేతిని బాగా పరిశీలించి చూస్తే కొన్ని రకాల ఆకారాలు మరియు గుర్తులు కనపడతాయి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గుర్తులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి.అలాగే చాలా మంది ఈ గుర్తులను నమ్ముతారు.అయితే అరచేతిపై త్రిశూలం గుర్తు ఉంటే...

Read More..

“ధనత్రయోదశి” రోజు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి కొంటే మీకు అన్ని శుభాలే.

దీపావళి పండుగ అంటే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ సంబరపడతారు.ఆ రోజు లక్ష్మి పూజ చేసుకొని స్వీట్ తిని టపాసులు కాల్చుతారు.నరకాసురుని చంపిన రోజును ఆనందంగా మనం దీపావళి పండుగను చేసుకుంటున్నాం.దీపావ‌ళికి ముందు రోజున ధనత్రయోదశి వస్తుంది.ఆ రోజు...

Read More..

పెళ్ళిలో బాసికం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

మన పెద్దవారు పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని అనటం తరచుగా వింటూ ఉంటాం.అబ్బాయికి అయినా అమ్మాయికి అయినా పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు.పెళ్లిలో ఇరు కుటుంబాల ఆచార వ్యవహారాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. పెళ్ళిలో జరిగే...

Read More..

కార్తీకమాసంలో ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా ?

కార్తీక మాసం శివ కేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనది.ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాలలో ఆకాశ దీపాన్ని పెట్టటం చూస్తూ ఉంటాం.చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు.తాడు సాయంతో ఈ పాత్రను పైకి...

Read More..

The Significance Of Subramanya Shasti

సుబ్రహ్మణ్య స్వామికి ఏమి ఇచ్చి పూజ చేస్తే మన కష్టాలు తీరతాయో మీకు తెలుసా? మనకు వచ్చిన కష్టాలను,దుఃఖాలను ,బాధలను నుండి విముక్తి సుబ్రహ్మణ్య స్వామి కలిగిస్తారు.సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన తిథి షష్టి.సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైన రోజు అలాగే జన్మదినం...

Read More..

ఈ వస్తువులను దానం చేస్తే మీ ఇంటిలో లక్ష్మి దేవి నిలవదు....అవి ఏమిటో తెలుసా

మనిషికి దాన గుణం ఉండాలని మన పెద్దవారు చెప్పుతారు.అలాగే చాలా మంది తమకు చేతమైన సాయాన్ని చేస్తూ ఉంటారు.ఈ విధంగా సాయం చేయటం వలన మన కుటుంబానికి మంచి జరుగుతుందని భావిస్తాం.ఈ కలియుగంలో మానవుడు కష్టాల నుండి విముక్తి పొందాలంటే పూజలు,దానాలు...

Read More..

5 Zodiac Signs Most Likely To Cheat

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం.పెళ్లి విషయంలో అబ్బాయి అయితే ఎలాంటి అమ్మాయి వస్తుందో అని అమ్మాయి అయితే ఎలాంటి అబ్బాయి వస్తాడా అనే ఆలోచనలు ఉండటం సహజమే.భార్య భర్తల మధ్య నమ్మకం ప్రధానమైనది.మన పెద్దవారు జాతకాలను చూసే...

Read More..

అమ్మవారి ప్రసాదం లో అపచారం...మండిపడుతున్న భక్తులు

బాసర సరస్వతి అమ్మవారి ఆలయం ఎంత ప్రసిద్దో అందరికీ తెలిసిందే.నిర్మల్ జిల్లా లోని బాసర అమ్మవారి ని దర్శించుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు అక్కడకి విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.అంతేకాకుండా చిన్నారులకు చాలా మంది బాసర సరస్వతి ఆలయం...

Read More..

మన ఆచారాల వెనక ఎంత సైన్స్ దాగి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మన భారతదేశంలో అనేక ఆచారాలు ,సంప్రదాయాలు ఉన్నాయి.వాటిని వేల సంవత్సరాల నుండి ప్రజలు పాటిస్తున్నారు.అయితే నేటి తరం వాటిని మూడ నమ్మకాలుగా కొట్టిపారేస్తున్నారు.అయితే కొంతమంది మాత్రం ఈ ఆచారాలను పాటిస్తున్నారు.ఇప్పుడు మన ఆచారాల వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం. ఆడ‌వారు...

Read More..

ముక్కోటి ఏకాదశి రోజు 'అన్నం'వండకూడదు..! ఎందుకో తెలుసా.? తప్పక తెలుసుకోండి!

ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశిని హిందువులు ఎంతో పవిత్రమైన రోజు, ముఖ్యంగా శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారు, ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు, సాధారణంగా ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి,...

Read More..

వినాయకచవితి వచ్చేస్తుంది..వినాయక గుడిలో ఏం చేయాలో తెలుసుకోండి..పూజ.నైవేధ్యం,ప్రదక్షిణలు అన్నీ ప్రత్యేకమే..

పండగలన్నింటిలోకి వినాయకచవితి జోషే వేరు.చిన్నా పెద్దా ముసలి ముతక అందరూ ఎంజాయ్ చేసే పండుగ ఏదన్నా ఉందంటే వినాయకచవితి.పల్లెటూర్లలో ఊరివాళ్లందరిని ఒక చోటుకి చేరిస్తే.సిటీల్లో అపార్ట్మెంట్ కల్చర్ కి అలవాటు పడిన వారిని పదిరోజుల పాటు కలిసి మెలిసి ఉండేలా చేస్తుందీ...

Read More..

దేవుడికి కొబ్బరికాయ కొట్టేముందు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?కుళ్లిన టెంకాయ వస్తే ఏం జరుగుతుందో తెలుసా??

గుడికెళ్లినప్పుడైనా ,ఇంట్లో పూజ చేసినప్పుడైనా కచ్చితంగా చేసే పని కొబ్బరి కాయ కొట్టడం.ఎంతో పవిత్రమైనది మాత్రమే పరమాత్ముడికి సమర్పించాలనే ఉద్దేశంతోనే దేవుడికి టెంకాయ కొడతాం.ఎందుకంటే అందులో నీరు చాలా పవిత్రమైనది.అయితే ఈ టెంకాయ కొట్టినప్పుడు అది కుళ్లిపోవచ్చు,లేదంటే అందులో పువ్వు రావొచ్చు.ఇవి...

Read More..

Flowers Offered To Hindu Gods And Goddesses In Pooja

మనిషికి ఉదయం లేచిన దగ్గర నుండి పడుకొనే దాక డబ్బులు అవసరం ఉంటుంది.డబ్బులు ఉండాలంటే లక్ష్మి కటాక్షం తప్పనిసరిగా ఉండాలి.ఆరోగ్యం, సౌభాగ్యం,పేరు ప్రతిష్టలు, ధైర్యం,ధాన్యం,విద్యా ఇలా ఏది కావాలన్నా డబ్బు ఉండాల్సిదే.అందువల్ల లక్ష్మి కటాక్షం ఉండాల్సిదే.ఆమె చల్లని చూపు మన మీద...

Read More..

జైనమతానికి చెందిన సన్యాసులు నోటికి అడ్డుగా పట్టి ఎందుకు ధరిస్తారో తెలుసా?దాని వెనుక ఉన్న కారణం ఇదే.!

ప్రపంచంలో అనేక మ‌తాలు ఉన్నాయి.ప్రతి మతంలో అనేక రకాల ఆచారాలు,సంప్రదాయాలు ,విశ్వాసాలు ఉన్నాయి.వాటిని నమ్మే భక్తులపైన ఆధారపడి ఉంటుంది.ఈ క్ర‌మంలోనే ఆ మ‌తానికి చెంది స‌న్యాసులు పాటించే ఆచారాలు కూడా అనేకం ఉంటాయి.అలాంటి వాటిలో జైన స‌న్యాసులు పాటించే ముహ‌ప‌ట్టి ఆచారం...

Read More..

శివ లింగాన్ని ఇంటిలో ఉంచి పూజ చేయవచ్చా?

సాధారణంగా చాలా మంది ఇంటిలో శివ లింగం ఇంటిలో ఉండకూడదని అంటూ ఉంటారు.ఆలా ఇంటిలో ఉంచుకుంటే అరిష్టం జరుగుతుందని చాలా మంది భావిస్తారు.అయితే శివ లింగాన్ని ఇంటిలో ఉంచుకోవటంలో ఎలాంటి అరిష్టం జరగదు.ఇంటిలో అలంకరణ కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు, నైవేద్యాలు...

Read More..

Lunar Eclipse Of January 31, 2018

భారతదేశంలో 2018 లో జనవరి 31 న సంపూర్ణ చంద్ర గ్రహణం పడమర దిక్కు నుండి తూర్పు దిక్కుకు ప్రయాణిస్తుంది.ఈ గ్రహణం పూర్తిగా ఒక గంట 16 నిమిషాల 4 సెకన్ల వరకు ఉంటుంది.ఈ గ్రహణాన్ని చూడవచ్చు.అయితే జాగ్రత్తలు తీసుకోవాలి.ఆ రోజు...

Read More..

రావి చెట్టును పూజించడం వల్ల కలిగే శుభాలు

మన హిందూ మతంలో రావిచెట్టును పూజించటం అనేది ఒక ఆచారంగా ఉంది.ప్రతి దేవాలయంలోను రవి చెట్టు ఉంటుంది.రావిచెట్టును భగవంతుని రూపంగా కొలుస్తారు.మన హిందూ ధర్మంలో ఉన్న ఆచారాలు చాలా వరకు ఆరోగ్యపరమైనవి. రావిచెట్టు రాత్రి పూట ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది.రాత్రి...

Read More..

ధనస్సు వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు?

ధనస్సు వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో, వారి మనస్తత్వం,వారి లక్షణాలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.వీరు ఎటువంటి బంధాలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు.వీరి మీద ఏమైనా ఆంక్షలు పెడితే మాత్రం అసలు సహించరు.వారికీ ఇష్టం వచ్చినట్టుగా మాత్రమే...

Read More..

రెండు మంగళసూత్రాల వెనుక ఉన్న అద్బుత రహస్యం ఏమిటో తెలుసా?

హిందూ వివాహంలో మాంగల్యధారణ అనేది చాలా ముఖ్యమైనది మరియు అతి ప్రధానమైనది.మంగళ సూత్రమును శతమానం,పుస్తె,తాళిబొట్టు,తాళి అనే పేర్లతో కూడా పిలుస్తారు.వివాహం జరగాలంటే మంగళసూత్రం తప్పనిసరి.హిందూ సాంప్రదాయంలో మంగళసూత్రం అనేది పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటిదని చెప్పవచ్చు.ఒక్కసారి స్త్రీ...

Read More..

దేవాలయంలో దేవుని దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి?

సాధారణంగా దేవాలయాలను దర్శించినప్పుడు మానసికంగా చాలా ప్రశాంతత కలుగుతుంది.దేవాలయం లో దేవుని దర్శనం అయ్యాక శరీరం,మనస్సు రెండూ ఉత్తేజితమవుతాయి. దానికి కారణం అక్కడి భగవంతుని మహిమా, మంత్రోచ్చారణలు మాత్రమే కాదు.ప్రత్యేకమైన మన ఆలయ నిర్మాణ శైలి కూడా ప్రధాన కారణం అని...

Read More..

దీపం ఏ వైపుకి ఉండాలి…?

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదామ్ శతృ బుద్ధి వినాశాయ దీపరాజ నమోస్తుతే. భావం : దీపారాధన చేయడం వలన మంచి కలుగుతుంది.ఆరోగ్యము, ధనము వృద్ధి చెందుతుంది.శత్రువులు మనపై చేసే చెడు ఆలోచనలు నశిస్తాయి. ఇన్ని మంచి లాభాలు ఉన్న...

Read More..

దీపావళి ముందు ఈ శకునాలు ఎదురైతే...అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి

దీపావళి పండుగను హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.దేశ వ్యాప్తంగా ప్రజలు చాలా ఆనందంగా జరుపుకుంటారు.దీపావళి రోజున తెల్లవారు జామునే నిద్ర లేచి తలస్నానము చేసి లక్ష్మి గణపతిని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం.హిందూ శాస్త్రాల ప్రకారం శకునాలు బాగా...

Read More..

దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు?

సాధారణంగా దేవాలయంనకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గంట కొడుతూ ఉంటాం.అలాగే గుడిలో పూజారి హారతి ఇచ్చే సమయంలో కూడా గంట కొట్టటం సహజమే.అసలు గంట ఎందుకు కొడతారు? దానిలో ఉన్న పరమార్ధం గురించి తెలుసుకుందాం. గంటను మ్రోగించినపుడు ‘ఓం’...

Read More..

Why We Use Patterns Infront Of Our Home

చీమలు, ఈగలు మొదలైన కీటకాలకు ఆహారంగా బియ్యప్పిండితో ఇంటి ముందు ముగ్గువేస్తారు.మరొక కారణం ఎమంటే, ఆడవారు వంగి ముగ్గు వెయ్యటం వలన వారి సంతానొత్పత్తి వ్యవస్త, కడుపుకి సంభందించిన అనేక సమస్యల నించి దూరంగా ఉండవచ్చును .“అతిధి దెవో భవాః…” అని...

Read More..

నైవేధ్యం అంటే ఏంటి?ఏ ఏ దేవుడికి ఏ పదార్ధాలను నైవేధ్యంగా పెట్టాలి??

మనలో చాలామంది రోజూ దేవుని పూజిస్తాం.గుడికి వెళ్లే వీలు లేని వారు ఇంట్లోనే దేవుని పూజిస్తుంటారు.పూజలో భాగంగా దేవునికి నైవేధ్యం పెడుతుంటాం.కొందరు దేవుడికి ఇష్టమయిన పదార్ధాలను పెడితే ,మరికొందరు తమకు తోచిన పదార్ధాలను నైవేధ్యంగా పెడుతుంటారు.అసలు నైవేధ్యం అంటే ఏంటి? పురణాల...

Read More..

7వేల ఏళ్ల నాటి దేవాల‌యం.... పెద్ద మిస్ట‌రీల టెంపులు. !

మ‌న దేశంలో పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి.వాటిల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.అలాంటి ప్రత్యేకత ఉన్న ఆలయాల్లో నంది తీర్థం కూడా ఒకటి.దీన్నే శ్రీ దక్షిణ ముఖ నంది తీర్థ కల్యాణి క్షేత్ర ఆలయం అని కూడా పిలుస్తారు.బెంగళూరు నగరానికి...

Read More..

Why Is It Advised Not To Pluck Flowers In The Evening?

మన పెద్దవాళ్ళు సాయంత్రం సమయంలో పువ్వులను కోయవద్దని చెప్పుతారు.సాయంత్రం సమయంలో పువ్వులను కోయటం వలన ఏమైనా కీడు జరుగుతుందా? మన పెద్దలు ప్రకృతి పరంగా మరియు శాస్త్రీయమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఆచారాలను ఏర్పాటు చేసారు.వాటి వెనుక కారణాలు తెలుసుకోకుండా...

Read More..

ఒకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకోవచ్చా.? అలా చేస్తే ఏమవుతుంది.?

గోత్రమంటే ‘గోశాల’ అని అర్థం.సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు.ఆ ప్రదేశాన్ని ‘గోత్రము’ అని పిలిచేవారు.కాలక్రమేణా ఆ పదానికి అర్థం మారి, ఒక వంశం వారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి...

Read More..

Why Do We Apply Turmeric Powder To New Clothes

పెళ్లి రోజు,పుట్టిన రోజు,పర్వ దినాలు,పండుగల సమయంలో కొత్త బట్టలను వేసుకోవటం అనేది చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని ఆనందపరుస్తుంది.పిల్లలు అయితే కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటామో అని చాల ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.కొత్త బట్టలను చూడగానే పిల్లలు...

Read More..

మన ఆచార వ్యవహారాల్లో అక్షింతలకు ఉన్న ప్రాముఖ్యత

అక్షింతలకు దైవ కార్యాలలోను, శుభ కార్యాలలోను ఒక ప్రముఖమైన స్థానం ఉంది.పెళ్ళిలో వధూవరుల మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు.అలాగే చిన్న పిల్లల వేడుకలలోను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.ఇలా అక్షింతలు ఆశీస్సులతో ముడిపడి అన్నిరకాల శుభకార్యాలలోను...

Read More..

Gummamiki Pasupu,kumkuma Raste

మన హిందూ సాంప్రదాయంలో గడపకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.గడప అంటే లక్ష్మిదేవితో సమానము.అందువల్ల లక్ష్మిదేవికి ఇష్టమైన పసుపును గడపకు రాసి కుంకుమ బొట్టు పెడతారు.గడపను తొక్కకుండా దాటి వెళ్ళాలి.అది ఇల్లు అయినా దేవాలయం అయినా గడపను దాటి మాత్రమే వెళ్ళాలి.ఇంటి...

Read More..

మహాభారతం ప్రకారం రహస్యాలను ఆ ఆరుగురికి తెలియకూడదు... ఎవరు వారు తెలుసా?

మహాభారతంలోని ఒక భాగంను భగవద్గీతగా చెప్పుకోవచ్చు.భగవద్గీతలో ఎన్నో అద్బుతమైన జీవిత సత్యాలు ఇంకా పలు మంచి పనుల గురించి చెప్పడం జరిగింది.మహాభారతంలో మొత్తం ఒక లక్ష వరకు శ్లోకాలు ఉంటాయి.ఆ శ్లోకాల్లో ప్రతి ఒక్కటి కూడా ఎంతో గొప్ప అర్థంను కలిగి...

Read More..

15 వ తేదీన పుట్టారా... అయితే మీ బలాలు,బలహీనతలు,అదృష్టం గురించి తెలుసుకోండి

అది ఏ సంవత్సరమైనా కావచ్చు, ఏ నెలైనా కావచ్చు పుట్టింది మాత్రం 15వ తేదీ అయితే చాలు.వాళ్లకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో సంఖ్యా శాస్త్రం ప్రకారం ఇప్పుడు తెల్సుకుందాం.ఒకటి కి అధిపతి సూర్యుడు.ఐదు కి అధిపతి బుధుడు.ఈరెండు కలిపితే వచ్చే ఇక...

Read More..

Saptapadi Or Seven Steps In Hindu Marriage

మన భారతీయ వివాహ వ్యవస్థలో సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేకమైన స్థానం ఉంది.వివాహంలో సప్తపది అనేది ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పాలి.సప్తపది అంటే ఏడు అడుగులు అని అర్ధం.వివాహంలో హోమం చేసిన గుండానికి ఉత్తరం వైపుగా ఏడు తమలపాకులను పరుస్తారు. కొత్త...

Read More..

ఇంట్లో నెమలి పించం ఉంటే ఎంత మంచిదో తెలుసా.. తప్పక తెలుసుకోవాల్సిన విషయం

మన పెద్దలు చెప్పే కొన్ని పద్దతులు మరియు అలవాట్లు మూడ నమ్మకాలుగా అనిపిస్తాయి.కాని వాటిని ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి.కొన్ని శాస్త్రీయంగా కూడా నిరూపించబడి మంచివిగా పేరు దక్కించుకున్నాయి.ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే మంచిది అంటారు.అలాంటి వాటిలో నెమలి...

Read More..

కార్తీక మాసం మొత్తం వ్రతం చేయకపోయినా.. ఈ ఒక్క రోజు(కార్తీక సోమవారం) ఇలా తప్పక చేయాలి.!

కార్తీక సోమవారం శివునికి ప్రీతికరం కావడంతో శివాలయాలను దర్శించడం శుభం.ఈ మాస ప్రారంభం నుంచి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, స్త్రీలు నదులలో, కోనేటిల్లో దీపాలు వదులుతారు.ఇంకా కార్తీక మాసంలో దీపాన్ని దానం ఇస్తే… మాంగల్యబలం, కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం....

Read More..

కార్తీక మాసంలో తప్పక చేయాల్సిన పనులివే.! ఆ 8 పనులు మాత్రం అస్సలు చేయద్దు.! తప్పక తెలుసుకోండి!

కార్తీకముతో సమానమైన మాసము లేదు.గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది.తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతిని మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట...

Read More..

మూల న‌క్ష‌త్రం రోజున.. భ‌ద్రాద్రిలో అద్బుతం.! అర్ధ‌రాత్రి ఏమైందో తెలుసా.? 100 ఏళ్ళకొకసారి ఇలా.!

ఏడాదికి ఒకసారి హిమాలయాల్లో మాత్రమే కనిపించే అరుదైన పుష్పం బ్రహ్మకమలం.అలంటి అరుదైన పుష్పం పావ‌న శ్రీరామ చంద్రుడు న‌డ‌యాడిన భ‌ద్రాచ‌లం లో పూసింది.దేవి న‌వ‌రాత్రులు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుండ‌గా సాక్షాత్తూ స‌రస్వ‌తి దేవి జ‌న్మించిన‌ మూల న‌క్ష‌త్రంరోజైన నేడు అరుదైన బ్ర‌హ్మ‌క‌మ‌లం...

Read More..

దసరా అంటే మనలోని ఈ పది దుర్గుణాలపై విజయం సాధించడం..! అవేంటో చూడండి!

దశహర అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది.మనలోని పది అవగుణాలను హరించేది ఈ ‘దశహర’ పండుగ 1.కామ (Lust) 2.క్రోధ (Anger) 3.మోహ (Attachment) 4.లోభ (Greed) 5.మద (Over Pride) 6.మాత్సర్య (Jealousy) 7.స్వార్థ (Selfishness) 8.అన్యాయ (Injustice)...

Read More..

ఈ ఆలయంలోకి వెళ్లిన వారే కాని...ఎవ్వరు తిరిగి రాలేదు.! ఆలయం గురించి 12 నమ్మలేని నిజాలివే.!

జమ్ముకశ్మీర్‌లోని 22 జిల్లాల్లో ఒక జిల్లా అయిన రిసీ జిల్లాలో శివఖోరి అనే ఓ శివాలయం ఉంది.చుట్టూ పాల సముద్రాన్ని తలపించే మంచు కొండలు, పచ్చని చెట్లతో పరుచుకున్న అందాలు, కళ్లు తిప్పుకోలేని కాశ్మీర్ సౌందర్యం.ఆ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది.అది...

Read More..

వినాయకునికి ఈ పత్రితో పూజ చేయండి.. శనిదోషం తొలగించుకోండి..

ఏదైనా మంచిపని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరునికే తొలిపూజ చేస్తాం… గణనాధుడి పూజకు ముఖ్యంగా కావల్సింది గరిక.ఎందుకంటే వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం.గరికలో ఆధ్యాత్మిక ప్రయోజనాలతోపాటు ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయి.దేవతా మూలికగా పేరుపొందిన దూర్వారపత్రంలో తొమ్మిది రకాలున్నాయి.అందులో వినాయకుడి...

Read More..

కాణిపాక వరసిద్ధి వినాయకుడి గురించి 10 ఆసక్తికర విషయాలు ఇవే.! వెనకున్న కథ ఇదే.!

అడ్డంకులను, ఆపదలను తొలగిస్తూ ఆయురారోగ్యాలు బాగుండాలని దీవించే దేవుడు విఘ్నేశ్వరుడు.హిందూ దేవుళ్ళలో ఎందరు దేవుళ్ళు ఉన్నా సరే మొదటి పూజలు మాత్రం ఆ గననాధుడికే.పూర్వీకుల కాలం నుండి నేటివరకూ ప్రపంచదేశాలలో భక్తులచే విశేష పూజలందుకుంటూ కోరిన వరాలు తీర్చే బొజ్జ గణపయ్యగా...

Read More..

తులసి మొక్క క్రితం జన్మలో వినాయకుడు ప్రేమించిన యువతి అంట.! ఆమెకు పెట్టిన శాపం ఏంటంటే.?

పురాత‌న కాలం నుంచి తుల‌సి మొక్కకు సంబంధించిన క‌థ ఒకటి ప్ర‌చారంలో ఉంది.అదేమిటంటే, విఘ్నేశ్వ‌రుడు ఒక‌సారి గంగాన‌ది ఒడ్డున కూర్చుని త‌ప‌స్సు చేస్తుంటాడు.అదే స‌మ‌యంలో తుల‌సి అనే ఓ మ‌హిళ అక్క‌డికి వ‌చ్చి గ‌ణేషున్ని చూసి ముగ్దురాల‌వుతుంది.వెంట‌నే గ‌ణేషుని వ‌ద్ద‌కు వెళ్లి...

Read More..

మీ కోరికలు నెరవేరాలా.? అయితే ఈ ఆలయంలో ఉండే గణేశుడికి లెటర్ రాయండి.! చిరునామా ఇదే.!

భారతదేశంలో ఉన్న చారిత్రాత్మక హిందూ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.ఆయా ఆలయాలు పురాతన కాలం నుంచి భక్తుల నమ్మకాలకు, విశ్వాసాలకు నెలవుగా ఉన్నాయి.ఈ క్రమంలో ఆ ఆలయాలకు వెళ్లే భక్తులు విభిన్న రీతిల్లో దేవుళ్లను కొలుస్తూ తమ కోరికలను...

Read More..

మీ కోరికలు నెరవేరాలా.? అయితే ఈ ఆలయంలో ఉండే గణేశుడికి లెటర్ రాయండి.! చిరునామా ఇదే.!

భారతదేశంలో ఉన్న చారిత్రాత్మక హిందూ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.ఆయా ఆలయాలు పురాతన కాలం నుంచి భక్తుల నమ్మకాలకు, విశ్వాసాలకు నెలవుగా ఉన్నాయి.ఈ క్రమంలో ఆ ఆలయాలకు వెళ్లే భక్తులు విభిన్న రీతిల్లో దేవుళ్లను కొలుస్తూ తమ కోరికలను...

Read More..

శనివారం ఈ ఒక్క పని చేస్తే ఇబ్బందులు,సమస్యలు తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది

మీరు చాలా బాధలు పడుతున్నామని అందుకుంటే చాలా చిన్న ప్రయత్నంతో సదరు బాధల నుంచి ఉపశమనం పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు.చాలామందిని చూస్తే, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తారు.ఆందోళనకు గురి అవుతూ కనిపిస్తారు.ఎదో అయిపోతున్నట్లు ఫీలవుతూ ఉంటారు.అదే అతి చిన్న ప్రయత్నం ద్వారా...

Read More..

వధూవరుల తలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసా.? ఆ సమయంలో రసాయనిక చర్య జరిగి.!

రెండు మనసుల్ని దగ్గర చేసే వేడుక వివాహం.ఇద్దరు మనుషులే కాదు రెండు కుటుంబాలు, సంప్రదాయాలు కలుస్తాయి పెళ్ళిలో.ఒకొక్క మతంలో పెళ్లి ఒకో విధంగా ఉంటుంది.క్రిస్టియన్స్ లో రింగులు మార్చుకుంటారు.హిందువుల్లో మంగళసూత్రం కడతారు.అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి తలపై ఒకరు జీలకర్రబెల్లం పెట్టుకుంటారు...

Read More..

సీతను ఎత్తుకెళ్లింది రావణుడు కాదట! ఎంతటి అపచారమో చూడండి.! అసలేమైంది?

హిందూ పురాణాల్లో ఒక‌టైన రామాయణం గురించి దాదాపు ప్రతి ఒక్క హిందువుకి, ఆ మాట కొస్తే దాదాపు అంద‌రికీ తెలుసు.రాముడి జ‌న‌నం, రాక్ష‌సుల‌ను సంహ‌రించ‌డం, సీత‌ను ప‌రిణ‌య‌మాడ‌డం, అడ‌వుల‌కు వెళ్లి వ‌న‌వాసం చేయ‌డం, రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్ల‌డం, రాముడు రావ‌ణున్ని సంహ‌రించ‌డం…...

Read More..

దేవాలయం వద్ద కోనేరు ఎందుకు ఉంటుందో తెలుసా?

మనం ఏ పుణ్యక్షేత్రం వెళ్లిన అక్కడ కోనేరు ఉండటాన్ని గమనిస్తాం.దాదాపుగా పాత దేవాలయాలలో తప్పనిసరిగా కోనేరు ఉంటుంది.ఈ మధ్య కాలంలో కట్టిన దేవాలయాలలో కోనేరు కనపడటం లేదు.ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఎక్కువగా నదులు ప్రవహించే తీరాల్లో నిర్మించబడ్డాయి.కోనేరు,దేవాలయానికి ఏమైనా సంబంధం ఉందా…...

Read More..

April Month Horoscope 2018 Telugu

ప్రతి మనిషికి రేపు ఏమి జరుగుతుందో అనే కుతుహులం ఉండటం సహజమే.అయితే రాశి ప్రకారం మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు.అయితే ఇది కేవలం అంచనా అని గుర్తుంచుకోవాలి.ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో...

Read More..

Importance Of Tulasi Pooja

మహాలక్ష్మి స్వరూపం అయిన తులసి అంటే శ్రీ‌మ‌హావిష్ణువుకు అత్యంత ప్రీతికరం.శ్రీ‌కృష్ణ ప‌ర‌మాత్మ తులాభారంలో స‌త్య‌భామ స‌మ‌ర్పించిన స‌క‌ల‌ సంప‌ద‌ల‌కు లొంగ‌కుండా, రుక్మిణి స‌మ‌ర్పించిన ఒక్క తుల‌సి ద‌ళానికి బ‌ద్దుడైనాడు.మన సనాతన ధర్మంలో తులసికి ఒక ప్రత్యేక స్థానం మరియు అనేక రకాలుగా...

Read More..

Lakshmi Kataksham Kalagalante Emi Cheyali

మనకు అదృష్టం,డబ్బు కలిసి రావాలంటే మన పెద్దలు చెప్పిన కొన్ని ఆచారాలను ఆచరించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.ఆ ఆచారాలను పాటించటం వలన మనకు లాభాలే జరుగుతాయి.అయితే కాస్త ఓపికతో చేయవలసి ఉంటుంది.ఇప్పుడు ఏమి చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుందో చూద్దాం. ఉదయం...

Read More..

Career Predictions In 2018 Based On Zodiac Sign

నిత్యం మన జీవితంలో అలాగే చుట్టూ పక్కల ఎన్నో సమస్యలను చూస్తూ ఉంటాం.వ్యాపారం బాగా లేదని ఉద్యోగంలో ఎదో ఒక సమస్య ఎదురు అవుతూ ఉంటాయి.ప్రతి దానిలోనూ ఏవో చిన్న చిన్న సమస్యలు రావటం సహజమే.అయితే కొంత మంది ఆ సమస్యల...

Read More..

Keep These Things In Your Wallet For Money And Good Luck

ప్రతి మనిషి జీవితంలో మంచి,చెడు ఉంటాయి.అలాగే సేంట్ మెంట్స్ కూడా చాలా ఉంటాయి.ఆ సేంట్ మెంట్స్ ని ఫాలో అయ్యేవారు కూడా చాలా మందే ఉంటారు.ఇలా చేస్తే నాకు మంచి జరుగుతుంది.ఇలా చేయకపోతే మంచి జరగదు.ఆలా చేయటం వలన చెడు జరిగింది.ఆలా...

Read More..

Why Unmarried Girls Shouldn\'t Worship Shiv Ling?

Have you ever seen an unmarried girl revolving around Shiv Ling and performing pooja? Probably, you don’t even remember any such thing happening in front your eyes because in most...

Read More..

Health Benefits With Ayyappa Deeksha

శబరిగిరుల్లో కొలువున్న హరిహరసుతుడు అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు మాలను ధరించి 41 రోజుల పాటు నియమ నిష్టలతో దీక్షను చేపడతారు.ఈ దీక్ష ఎంతో భక్తి భావంతో చేయాలి.అలాగే చాలా కఠినమైంది.ఈ దీక్షలో భక్తులకు అద్భుతాలు కన్పిస్తాయి.ప్రతి రోజు తెల్లవారు జామున చన్నీటి...

Read More..

Kartika Masam Cow Ghee Deepam Importance

కార్తీక మాసం అంటే శివ కేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం.శివ, కేశవులు ఇద్దరినీ పూజించటం ఈ మాసం యొక్క విశిష్టత.కార్తీక మాసంలో స్నానాలు,దీపాలు వెలిగించటం,దానాలు చేయటం మరియు ఉపవాసాలు ఉండటం మొదలైనవి ఉంటాయి.వీటిని చేయటం వలన పాపాలు తొలగిపోవటమే కాకుండా పుణ్య...

Read More..

Types Of Taking Snanam (bath) Hinduism

స్త్రీలకు. తలస్నానం చేసిన రోజు ఎవరైనా ముత్తైదువ ఇంటికి వస్తే ఆమెకు నుదుటి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు దానం ఇస్తే శుభం జరుగుతుందని అంటారు.మహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని,...

Read More..

Diwali Deepam Details

దీపావళి పండుగ ఆంటే అందరు ఇష్టపడతారు.ఆ రోజు పూజ చేసుకొని టపాసులు కాల్చుతారు.లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు,వ్రతాలూ చేస్తూ ఉంటాం.ఆలా కాకుండా దీపావళి రోజు లక్ష్మి దేవి అనుగ్రహం పొందితే ఆ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో, సిరి...

Read More..

Nitya Pooja Vidhanam In Telugu

ప్రతి ఒక్కరు దేవుని కృప కోసం నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు.అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే రెట్టింపు ఫలితాలను పొందవచ్చు.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి.ముందు రోజు పూజ చేసిన అక్షంతలు...

Read More..

What Is The Importance Of Mangalsutra

హిందూ వివాహాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం మాంగళ్య ధారణ అనేది చాలా ముఖ్యమైన తంతు అని చెప్పవచ్చు.మన భారతీయ సంప్రదాయంలో వివాహం అయినప్పటి నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించటం అనేది చాలా ముఖ్యమైనది.ప్రతి మహిళ తన మాంగల్యానికి ప్రత్యక ప్రాధాన్యతను...

Read More..

What Was The Reason To Put A Sathagopanam In The Temples

దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపం తప్పక తీసుకోవాలి.చాలా మంది దైవ దర్శనం చేసుకున్నాక ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.కొద్ది మంది మాత్రమే ఆగి, శఠగోపం పెట్టించుకుంటారు. శఠగోపం అంటే అత్యంత రహస్యం.అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకిను...

Read More..

How To Get Rid Of Grah Dosha

మనకు చేసిన దోషాలు తొలగించుకోవడానికి వినాయకుణ్ణి పూజించటం మంచిదని చాలా మంది చెబుతుంటారు.అవును.అది నిజమే.మనం చేసిన దోషాలు మన దగ్గరికి రాకుండా, మనం వాటిని తొలగించుకోవాలంటే వినాయకుని పూజ చేయాల్సిందే.ఇప్పుడు .గణపతిని ఏ రూపంలో ఉన్నప్పుడు ఏ పూజారాధన చేస్తే ఏ...

Read More..

Is Black Considered Inauspicious In Hindu Culture.?

నలుపును అశుభానికి గుర్తుగానే అందరు భావిస్తారు.రాముడినీ, కృష్ణుడినీ తప్ప నల్లగా ఉన్న ప్రతి ఒక్కరిని తక్కువగా చూస్తుంటారు.చర్మం దగ్గరి నుంచీ, వేసుకునే బట్టల వరకూ నలుపు రంగును చాలా మంది దూరంగా ఉంచుతారు.నిజానికి రంగులన్నీ కలిస్తే పుట్టేది నలుపు రంగే.వర్ణ శాస్త్రం...

Read More..

Why Do Hindus Apply Turmeric On Threshold Of Houses

ఈమధ్యకాలంలో సీటిల్లో పట్టించుకోవడం లేదు కాని, ఇంటి గడపకు పసుపు రాసి ఉండటం ఓ ఆచారం.కాని ఇలాంటి పద్ధతులని కేవలం ఆచారంలా పరిచయం చేస్తే ఈ జెనరేషన్ వారు అస్సలు పట్టించుకోరు.దాన్ని ఓ మూఢనమ్మకంలా చూస్తారు.మన శాస్త్రాలు చెప్పిన ఆచారాలకి, మనుషులు...

Read More..

Why Shadow Of A Temple Should Not Fall On The House

చాల మంది దేవాలయం దగ్గర ఇల్లు ఉంటే భగవంతుని స్తోత్రాలు ఎప్పుడూ వినపడతాయని మనస్సు ఉల్లాసంగా ఉంటుందని భావిస్తారు.వాస్తవానికి దేవాలయం దగ్గరలో ఇల్లు ఉండటం అనేది మంచిది కాదు అలాగే శుభం కూడా కాదు. ప్రజ్వలంగా వెలుగుతున్న హోమ గుండానికి దగ్గరగా...

Read More..

Significance Of Swastik

చాలా మంది స్వస్తిక్ గుర్తు హిందూ మతానికి గుర్తు అని భావిస్తారు .సంస్కృతం లో స్వస్తిక అంటే సు- మంచి, అస్తి – కలగటం.మంచిని కలిగించడం అని అర్ధం.స్వస్తిక అంటే దిగ్విజయం.స్వస్తిక్ చిహ్నం అనేది హిందూ మతంలో ఓంకారం తరువాత అంత...

Read More..

Secret Behind Lord Siva Seen Wearing Tiger Skin

పరమ శివుడు పులి చర్మాన్ని ధరించి, పులిచర్మాన్ని ఆసనంగా చేసుకుని ధ్యాన మగ్నుడై కూర్చుని ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.ఆయన పులిచర్మాన్నే ఎందుకు ధరించాడు? పులిచర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అన్న సందేహం మనకు కలగక మానదు.దీనికి గల కారణం శివపురాణం...

Read More..

Devotees Need To Do At Tirumala

తిరుమల దర్శించటానికి ముందు ఇష్ట దైవాన్ని పూజించాలి శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి వరాహ స్వామి దర్శనం అయ్యాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఆలయంలో ‘శ్రీ వెంకటేశ్వరయ నమః’ అంటూ మనస్సులో స్మరిస్తూ ఉండాలి ఆలయంలో ఉన్నప్పుడు మన ద్యాస అంతా...

Read More..