తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.బోస్టన్ లో ‘ మహానాడు ‘ వేడుకలు

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, America, Tdp , Mahanadau , Jayaram Koti, Uae , Imran Khan, Pakistan, North Korea , India, Narendra Modi , Sheikh Khalifa Bin Zayed Al Nahyan , Kharkiv, Ukrine , Srilanka , Ranil Wickremesinghe-TeluguStop.com
Telugu America, Canada, Imran Khan, India, Jayaram Koti, Kharkiv, Mahanadau, Narendra Modi, Korea, Nri, Nri Telugu, Pakistan, Sheikhkhalifa, Srilanka, Ukrine-Telugu NRI

ఎన్.ఆర్.ఐ టీడీపీ ఆధ్వర్యంలో బోస్టన్ లో మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు హాజరు కానున్నారు.
 
2.టెక్సాస్ లో తెలుగు వెన్నెల సాహితీ సదస్సు

  నెల నెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈనెల 8న జరిగిన 178 వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా జరిగింది.
 
3.యూఏఈ అధ్యక్షుడు మృతికి భారత ప్రధాని సంతాపం

Telugu America, Canada, Imran Khan, India, Jayaram Koti, Kharkiv, Mahanadau, Narendra Modi, Korea, Nri, Nri Telugu, Pakistan, Sheikhkhalifa, Srilanka, Ukrine-Telugu NRI

   అరబ్ ఎమిరేట్స్ (UAE ) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
 
4.శ్రీలంక కొత్త ప్రధాని పైనా ప్రజల ఆగ్రహం

  ఆర్థిక సంక్షోభం లో ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పటికీ సద్దుమణగలేదు.తాజాగా కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రణిల్ విక్రమ సింఘె పైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రణిల్ విక్రమ సింఘె గో బ్యాక్ అంటూ నినాదాలు పెద్దఎత్తున చేస్తున్నారు.
 
5.ఖార్కివ్ ను మళ్లీ దక్కించుకున్న ఉక్రెయిన్

Telugu America, Canada, Imran Khan, India, Jayaram Koti, Kharkiv, Mahanadau, Narendra Modi, Korea, Nri, Nri Telugu, Pakistan, Sheikhkhalifa, Srilanka, Ukrine-Telugu NRI

  రష్యా సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్ లోని  ఖార్కివ్ పట్టణాన్ని ఇటీవల రష్యా చేజిక్కించుకున్నా… ఇప్పుడు  స్వాధీనం చేసుకుంది.రష్యా దళాలను సమర్థవంతంగా వెనక్కి పంపిస్తోంది.
 
6.జ్వరం భయం ఉత్తర కొరియా

Telugu America, Canada, Imran Khan, India, Jayaram Koti, Kharkiv, Mahanadau, Narendra Modi, Korea, Nri, Nri Telugu, Pakistan, Sheikhkhalifa, Srilanka, Ukrine-Telugu NRI

 ఉత్తర కొరియా ను జ్వరం వణికిస్తోంది.ఏప్రిల్ చివరి వారం నుంచి దేశంలో జ్వర పీడితులు రోజురోజుకి పెరుగుతుండడం తో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండడం తో ఆ దేశంలో ఆందోళన మొదలైంది.
 
7.ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Telugu America, Canada, Imran Khan, India, Jayaram Koti, Kharkiv, Mahanadau, Narendra Modi, Korea, Nri, Nri Telugu, Pakistan, Sheikhkhalifa, Srilanka, Ukrine-Telugu NRI

పాక్ ప్రధాని షేహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పాక్ లో దొంగల ప్రభుత్వం కొనసాగుతోందని, దీని బదులు పాక్ పై అణుబాంబులు వేస్తే సరిపోతుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.         

 Telugu NRI News Roundup, NRI News In Telugu, NRI News, Canada, America, Tdp , Mahanadau , Jayaram Koti, Uae , Imran Khan, Pakistan, North Korea , India, Narendra Modi , Sheikh Khalifa Bin Zayed Al Nahyan , Kharkiv, Ukrine , Srilanka , Ranil Wickremesinghe-తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube