తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.గల్ఫ్ దేశాలలో ఐ ఐ టీ ఢిల్లీ క్యాంపస్ లు

Telugu America, Canada, Covid, Covid Nats, Iit Campus Gulf, Indians, Latest Nri,

భారతదేశంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటైన ఐఐటీ ఢిల్లీ విదేశాలలో కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.దీనిలో భాగంగానే సౌదీ అరేబియా ఈజిప్ట్ దేశాలలో క్యాంపస్ లు ఏర్పాటు  చేసే పనిలో ఉంది.

 తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ ర�-TeluguStop.com

2.అమెరికాలోని ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్

అమెరికా లోని ప్రవాసీ భారతీయులకు శుభవార్త చెప్పింది.దాదాపు పదేళ్ల తరువాత అమెరికా ఎయిర్లైన్స్ భారత్ కు విమాన సర్వీసులను పునరుద్ధరించింది.

3.తెలంగాణ కల్చరల్ సొసైటీ ( సింగపూర్ ) 8 వ సర్వసభ్య సమావేశం

తెలంగాణ కల్చరల్ సొసైటీ ( సింగపూర్ ) 8 వ వార్షిక సర్వ సభ్య సమావేశం నవంబర్ 14 న జూమ్ సమావేశం ద్వారా జరిగింది.

4.ఇండియన్స్ ఎంట్రీకి సింగపూర్ అనుమతి

Telugu America, Canada, Covid, Covid Nats, Iit Campus Gulf, Indians, Latest Nri,

కువైట్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణలు మొదలయ్యాయి.దీనిలో భాగంగా నే భారతీయులు సింగపూర్ వచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

5.రష్యా పై అమెరికా ఆగ్రహం

యాంటీ శాటిలైట్ మిస్సైల్ ను తాజాగా రష్యా పరీక్షించింది.దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.

6.అత్యంత ధనిక దేశంగా గా చైనా

ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా చైనా కొత్త రికార్డ్ సృష్టించింది.

7.నాట్స్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీ లో కొవిడ్ వాక్సినేషన్

Telugu America, Canada, Covid, Covid Nats, Iit Campus Gulf, Indians, Latest Nri,

నార్త్ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కోవిడ్ టీకా ప్రత్యేక కార్యక్రమాన్ని నవంబర్ 20 నుంచి ప్రారంభిస్తున్నారు.

8.ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ‘ పోచంపల్లి ‘

తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది.యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచం పల్లి గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.

9.శాటిలైట్ ను పేల్చేసిన రష్యా

Telugu America, Canada, Covid, Covid Nats, Iit Campus Gulf, Indians, Latest Nri,

రష్యా తన సొంత యాంటీ ఉపగ్రహాన్ని కూల్చివేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube