Mahesh Babu : మహేష్ బాబు ను ఇమిటేట్ చేస్తూ స్టార్ హీరోగా ఎదిగిన తమిళ నటుడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు( Mahesh Babu ) తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకొని వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో తనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను కూడా తీసుకొచ్చి పెట్టింది.

 Tamil Actor Who Became A Star Hero By Imitating Mahesh Babu-TeluguStop.com

అలాంటి మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి( Rajamouli ) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో ఆయన డైరెక్ట్ గా పాన్ వరల్డ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.ఇక ఇప్పటి వరకు తెలుగుకి మాత్రమే పరిమితమైన మహేష్ బాబు ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించబోతున్నాడు.ఇక ఇదిలా ఉంటే తెలుగులో సూపర్ సక్సెస్ అయిన ఏదైనా మహేష్ బాబు సినిమా లను తమిళం లో రీమేక్ చేసి స్టార్ హీరోగా మారిన నటుడు విజయ్( Vijay ).మహేష్ బాబు చేసిన ఒక్కడు, పోకిరి( okkadu, pokiri ) లాంటి సినిమాలను రీమేక్ చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తనకు మాస్ లో సూపర్ ఇమేజ్ ని తెచ్చి పెట్టిన సినిమాలుగా కూడా సినిమాలు గుర్తింపు పొందాయి.దాంతో విజయ్ ఒకసారి గా క్లాస్ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.

 Tamil Actor Who Became A Star Hero By Imitating Mahesh Babu-Mahesh Babu : మ�-TeluguStop.com

మహేష్ బాబు నటనను ఇమిటేట్ చేస్తూ విజయ్ చేసిన నటన కూడా తమిళ్ ప్రేక్షకులకు విపరీతం గా నచ్చడంతో వాళ్లు అతన్ని స్టార్ హీరోగా మార్చారు.నిజానికి విజయ్ యాక్టింగ్ కనక చూసినట్టయితే మనకు ఎక్కువగా మహేష్ బాబు హావభావాలు కనిపిస్తూ ఉంటాయి.ఇక మహేష్ బాబు సినిమాల్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని తీసుకొని చేయడానికి విజయ్ ఎప్పుడు రెఢీ గా ఉంటాడు…ఇక ఇప్పుడు కూడా మహేష్ హీరోగా చేసిన హిట్ సినిమాలు కొన్ని వస్తె ఆయన రీమేక్ చేయడానికి రెఢీ గా ఉన్నాడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube