హార్ట్ ఎటాక్ ముందు ఇలాంటి లక్షణాలే ఉంటాయట.?

నేటి జనరేషన్ ఆరోగ్యం పైన అసలు దృష్టి పెట్టడం లేదు.ఉరుకుల పరుగుల జీవితంలో అసలు ఆరోగ్యం గురించి ఆలోచించే సమయం కూడా ఉండడం లేదు.

 Heart Attack Symptoms,heart Attack, Health Tips, Heart Care-TeluguStop.com

చాలామంది ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా హార్ట్ ఎటాక్ లాంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే గుండెకు రక్తసరఫరా సరిగ్గా ఉన్నంత సేపు ఏమీ అవ్వదు.

అదే రక్త సరఫరలో ఏదైనా తేడా వచ్చిందంటే గుండెపోటుకు దారి తీస్తుంది. గుండెపోటు వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తోంది.అవేంటంటే… గుండెపోటు వచ్చే కొద్ది సమయం ముందు శ్వాస తీసుకోవడం ఎంతో ఇబ్బందిగా మారుతుంది.అంతే కాకుండా మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురిఅవ్వటం… ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు చెప్పటం లాంటి లక్షణాలు కూడా గుండెపోటు వచ్చే ముందు కనిపిస్తూ ఉంటాయి.

గుండెకు రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో ఒక్కసారిగా మంటలు పుట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

గుండె భారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది.శరీరం పైభాగం నుంచి ఎడమ చేయి కింది భాగం వరకు ఒకవేళ నొప్పిగా అనిపిస్తే.

గుండెపోటు రాబోతుంది అనటానికి సంకేతం .ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఎంతో మేలు.లేకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube