సూర్యకు సహాయం చేసిన ప్రభాస్.. ఏం చేశాడంటే?

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల నడుమ ఇటీవలే మార్చి 11న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.అయితే ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నప్పటికీ నా అభిమాన ప్రేక్షకులనూ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోయింది.

 Suriya Movie Et Evarikee Talavanchadu Collection Et Movie Revenue Et Movie Revie-TeluguStop.com

అయితే ప్రభాస్ తన సినిమా ద్వారా ప్రేక్షకులను సంతృప్తిపరిచే లేకపోయినప్పటికీ తమిళ హీరో సూర్య మాత్రం చాలా పెద్ద హెల్ప్ చేశాడు.అదెలా అంటే రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందు రోజు తమిళ హీరో సూర్య నటించిన ET చిత్రం విడుదలయిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా విడుదల అయి చప్పగా ఉంది వార్త వినిపించింది.ఆ తర్వాత మరుసటి రోజు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా మరింత నిరాశపరచడంతో ప్రేక్షకులు అందరూ ET సినిమా వైపు మొగ్గు చూపారు.

మొదట ప్లాప్ అనీ చెప్పిన అభిమానులు రాధేశ్యామ్ సినిమాతో నిరాశ చెందడంతో ఈటీ ఫిలిం వైపు అందరూ మొగ్గు చూపగా ఆ సినిమాకు ఆశించిన దానికంటే ఎక్కువగానే ఫలితాలు వచ్చాయి.నాలుగు కోట్లకు బ్రేక్ ఈవెన్ అనే టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ టి సినిమా మొదటి రోజు వచ్చిన రివ్యూ అండ్ రిపోర్ట్ చూస్తే 50% రికవరీ కూడా పాజిబుల్ కాదు అని అందరూ భావించారు.

Telugu Pooja Hegdhe, Radhe Shyam, Suriya, Tollywood-Movie

కానీ ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా ET సినిమాకు మొదటి వారంలోనే రెండు కోట్ల 80 లక్షలు కలెక్షన్లు రాబట్టడంతో తెలుగువారికి అడాప్టెడ్ అని చెప్పుకునే సూర్య పట్ల మరొకసారి ప్రేమను చాటుకున్నారు తెలుగు సినీ ప్రేక్షకులు.అయితే ఈ వారం కూడా థియేటర్లలో సరైన సినిమాలు లేకపోవడంతో అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా రంగంలోకి దిగే లోపు ఈ సినిమా మరొక కోటి 20 లక్షలు రాబడితే నిజంగానే సూర్య తలవంచని ఫలితాన్ని అనుకున్నట్లే.ఇలా ప్రభాస్ తన సినిమాతో తమిళ హీరో సూర్య సినిమాకు సహాయం చేసినట్లు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube