Surekha Vani :వామ్మో న్యూజిలాండ్ వీధులలో రెచ్చిపోయిన సురేఖ వాణి…. కూతురి కంటే నువ్వే బెటర్ అంటూ?

తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి వారిలో సీనియర్ క్యారెక్టర్ నటి సురేఖ వాణి ( Surekha Vani ) ఒకరు.ఈమె ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి మెప్పించారు.

 Surekha Vani Latest Video Viral On Social Media-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో సురేఖ వాణి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు మరి ఈమెకు సినిమా అవకాశాలు రాక సినిమాలలో నటించలేదా లేక సోషల్ మీడియాలో ( Social media )బిజీగా ఉండటం వల్ల సినిమాలకు దూరమయ్యారా అనే విషయం తెలియదు కానీ ఈమె మాత్రం సినిమాలకు కాస్త దూరమయ్యారని తెలుస్తుంది.

కరోనా సమయంలో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టినటువంటి సురేఖ వాణి ( Surekha vani )సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.తన కుమార్తెతో కలిసి సురేఖ వాణి చేసే హంగామా మామూలుగా ఉండదు.చిన్న పిల్లలా మారిపోయి పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు భారీ స్థాయిలో ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నారు.ఇలా తమ గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేసిన సురేఖ వాణి వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ఇకపోతే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా ప్రస్తుతం ఈమె న్యూస్ ల్యాండ్ లో ఉన్నారని తెలుస్తుంది.ఇలా న్యూజిలాండ్ వీధులలో చేస్తున్నటువంటి హంగామాకు సంబంధించి ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా పొట్టి నిక్కర్ ధరించి బ్లాక్ డ్రెస్సులో చాలా హాట్ లుక్ లో న్యూజిలాండ్ వీధులలో సురేఖ వాణి( Surekha vani ) రచ్చ చేశారు.ఇందుకు సంబంధించిన ఈ వీడియోని ఈమె షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఈ వీడియో పై నెటిజన్స్ యధావిధిగా కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఇక ఈ వీడియో పై కొందరు నెటిజన్స్ స్పందిస్తూ సురేఖవాణి ( Surekha vani )మీ కూతురు కంటే మీరే చాలా అందంగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఈ డ్రెస్ లో చాలా హాట్ గా కనిపిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక మరో నెటిజన్ ఈ వీడియో పై స్పందిస్తూ అవి తొడల చీపురు పుల్లలా మరీ అంత సన్నగా ఉన్నాయి అసలు తొడలంటే ఎలా ఉండాలో ప్రగతి ఆంటీని చూసి తెలుసుకో అంటూ దారునమైనటువంటి కామెంట్లతో రెచ్చిపోతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube