ప్రముఖ టాలీవుడ్ నటి సురేఖావాణి( Actress Surekha Vani )కి సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సురేఖావాణిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ప్రస్తుతం సురేఖావాణి పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.గతంతో పోల్చి చూస్తే ఆమెకు మూవీ ఆఫర్లు సైతం తగ్గాయనే సంగతి తెలిసిందే.
అయితే ఇరుమల శ్రీవారికి తలనీలాలు ఇచ్చి నటి సురేఖావాణి వార్తల్లో నిలిచారు.

సురేఖావాణికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.సురేఖావాణి వెంట ఆమె కూతురు సుప్రీత కూడా ఉన్నారు.సుప్రీత సినిమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఆమె రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.
సురేఖావాణి, సుప్రీత( Supreetha )లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.సురేఖావాణి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
సురేఖావాణికి బలమైన మొక్కు ఉందని ఆ మొక్కు తీర్చడం కోసం ఆమె తిరుమలకు వచ్చారని తెలుస్తోంది.కొంతమంది భక్తులు సురేఖావాణితో కలిసి ఫోటోలు దిగగా ఆ ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాబోయే రోజుల్లో సురేఖావాణి తన కూతురు హీరోయిన్ గా సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సురేఖావాణి మొక్కు తీర్చుకోవడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సురేఖావాణి రెమ్యునరేషన్( Surekhavani Remuneration ) రోజుకు లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.సురేఖావాణి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.సురేఖావాణి వయస్సు తక్కువే కావడంతో ఆమె మంచి సినిమాలను ఎంచుకుంటే మరి కొంతకాలం విజయవంతంగా కెరీర్ ను కొనసాగించవచ్చు.సుప్రీత సినిమా ఎంట్రీ గురించి మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.