చాలా సంవత్సరాలుగా మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఉదయాన్నే ఈ ఆహారాన్ని తీసుకోండి..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ఎక్కువసేపు కూర్చొని ఉండే పనులను చేస్తూ ఉన్నారు.దీని వల్ల చాలా మంది లో మలబద్దక సమస్య( Constipation problem ) ఏర్పడుతుంది.

 Suffering From Constipation For Many Years? But Take This Food In The Morning ,-TeluguStop.com

అంతే కాకుండా ఆయిల్, స్పైసీ ఫుడ్స్ మరియు ఆహారంలో తక్కువ ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల మలబద్ధక సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.అందుకోసం మీరు శరీరకంగా చురుకుగా లేనప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.

అందుకోసం ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.అలాగే పొట్టను శుభ్రపరచడానికి ఈ ఒక్క ఆహారం కచ్చితంగా తీసుకోవాలి.

Telugu Buttermilk, Problem, Tips, Isbagul-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే ఇస్బాగుల్ ( Isbagul )పొట్టను శుభ్రం చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు.కానీ చాలామందికి దీన్ని ఉపయోగించే సరైన పద్ధతి తెలియదు.దీన్ని ఎప్పుడూ, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ మొక్క అచ్చం గోధుమల కనిపిస్తుంది.ఇది చిన్న ఆకులు, పువ్వులను కలిగి ఉంటుంది.వీటి కంకులపై ఉండే విత్తనాలపై తెల్లటి రంగు పదార్థం ఉంటుంది.

ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి.ఇస్బాగుల్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

వీటిని నీటిలో వేసి నానబెడితే కాసేపటికీ జల్లిలా మారుతాయి.సగ్గుబియ్యం,సబ్జా గింజల లాగా కనిపిస్తాయి.

ఇస్బాగుల్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలను( Health benefits ) పొందవచ్చు.

Telugu Buttermilk, Problem, Tips, Isbagul-Telugu Health

మీకు మలబద్దక సమస్య ఉంటే మీరు ఇస్బాగుల్ సహాయంతో దాన్ని దూరం చేసుకోవచ్చు.ఒక గ్లాసు వెన్న లో ఇస్బాగుల్ కలపాలి.మీరు ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఈ పానీయం సేవించాలి.

ఈ మజ్జిగ మలబద్ధక సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతే కాకుండా దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

మీరు దీన్ని గురువేచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు.ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

అయితే మజ్జిగ( Buttermilk ) మీ ప్రేగులను శుభ్రం చేయడానికి ఎంతో బాగా చేస్తుంది.ఇంకా చెప్పాలంటే ఇది పేగులలో చిక్కుకున్న మలినాలను శుభ్రం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube