విశాఖ: విశాఖ టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో వినూత్న నిరసన.సీఎం జగన్, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలకు ఓణీ ఫంక్షన్ నిర్వహించిన నేతలు.
చంద్రబాబు సతీమణి కి క్షమాపణ చెప్పేవరకు నిరసనలు చేస్తాం.పోలీసు కేసులకు భయ పడం.ప్రతిరోజు ఇలాంటి వినూత్న నిరసనలు చేస్తూనే ఉంటాం.