టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి( Anchor Srimukhi ) చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.మాటలపరంగానే కాకుండా అందాలపరంగా కూడా బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.
బొద్దుగా ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం మొహమాటం పడకుండా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలతో బాగా సెగ పుట్టిస్తుంది.అయితే తాజాగా మరోసారి తన అందాలతో రచ్చ చేయగా ఈసారి కుర్రాళ్లతో పాటు ఆట సందీప్ ని( Ata Sandeep ) కూడా పడేసింది.
యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన శ్రీముఖి ఇప్పటికీ యాంకర్ గానే కొనసాగుతూనే ఉంది.మధ్యలో సోషల్ మీడియాలో మాత్రం బాగా హల్చల్ చేస్తూనే ఉంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకొని నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటికీ బుల్లితెరపై ఎన్నో షో లలో చేసింది.
స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ లలో శ్రీముఖి చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఏకకాలంలో వరుస షో లను బాగా రన్ చేస్తుంది శ్రీముఖి.సీనియర్ యాంకర్ సుమకు ఎంత ఎనర్జీ ఉంటుందో.శ్రీముఖి కూడా అంతే ఎనర్జీ ఉంటుంది.
గంటలు తరబడి వేదికపై నిలబడి తన మాటలతో అందరినీ ఫిదా చేస్తుంది.షో ప్రారంభం నుండి చివరి వరకు అంతే ఎనర్జీగా కనిపిస్తుంది శ్రీముఖి.
అంతేకాకుండా అప్పుడప్పుడు జడ్జిలపై, కంటెస్టెంట్, వచ్చిన సెలబ్రెటీలపై బాగా కౌంటర్లు విసురుతూ ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈమె చేసే సందడి మామూలుగా ఉండదని చెప్పాలి.
మొదటినుంచి ఇప్పటివరకు పొట్టి పొట్టి బట్టలతో ఎన్నో గ్లామర్ షోలు చేసింది.చాలా వరకు తన అందాలను బయట పెట్టేసింది ఈ బ్యూటీ.
ఒకప్పుడు సన్నగా కనిపించిన శ్రీముఖి ( Srimukhi ) ఇప్పుడు బరువు పెరిగి అందరికీ షాక్ ఇచ్చింది.బరువు పెరిగినప్పటికీ కూడా పొట్టి పొట్టి బట్టలు తన పెరిగిన అందాలను కూడా బాగా చూపించేస్తుంది.
ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.తీరిక సమయం దొరికితే చాలు వెంటనే తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా బాగా షేర్ చేస్తుంది.ఇక ఎప్పటికప్పుడు అందాలపరంగా మెప్పించాలి అని బాగా ప్రయత్నం చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించుకొని వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
అందులో తను పొట్టి గౌను వేసుకొని మరోసారి అందాలను బయటపెట్టింది.అందాలను రొటీన్ గా చూపించిన కూడా ప్రతిసారి అందాలలో కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది.ఇక ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు తన అందాలను రకరకాలుగా పొగుడుతున్నారు.
అవి తొడలు కాదు వడలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక ఆమె అందానికి ఫిదా అయ్యి ఆట సందీప్ కూడా బుట్ట బొమ్మ అంటూ అందాన్ని పొగిడాడు.
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి.