ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు.నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు.
కంపెనీ డైరెక్టర్లు సురేశ్ కుమార్,సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డిపై కేసు నమోదు.బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ.
తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు.రూ.61.86 కోట్ల నష్టం కలిగిందని సీబీఐకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు.ఇప్పటికే అప్పుల ఊబిలో ఎస్పీవై రెడ్డి సంస్థలు.బ్యాంకుల ఆధీనంలో పలు ఆస్తులు కోట్లల్లో బ్యాంకుల్లో అప్పులు .ప్రైవేటు అప్పులు అదనం.కంపెనీ డైరెక్టర్ లలో ఇప్పటికే ఒకరు,ఎస్పీవై రెడ్డి కుటుంబంలో కీలక వ్యక్తి ఊరు వదిలినట్లు పక్కా సమాచారం.
బ్యాంకుల్లో రుణాలు కోసం పలు డొల్ల కంపెనీలు సృష్టించినట్లు తీవ్రమైన ఆరోపణలు.బ్యాంక్ ఆఫ్ బరోడా బాటలోనే మరికొన్ని బ్యాంకులు.ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలపై కేసుల నమోదుకు రంగం సిద్ధమౌతున్న మరికొన్ని బ్యాంకులు.