వైరల్ వీడియో: కూర్చున్న వ్యక్తిని ఒక్కసారిగా చుట్టేసిన పాము.. చివరికి..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు( Viral Videos ) చూస్తూనే ఉంటాము.ఇందులో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి.

 Snake Wrapped Around The Man Video Viral Details, Viral Video, Social Media, Sna-TeluguStop.com

అందులో ముఖ్యంగా వన్యమృగాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.తాజాగా ఓ పాము( Snake ) వ్యక్తిని చుట్టేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.

నిజానికి పాము అంటే మనలో చాలామంది భయపడతారు.కంటికి కనిపించే దూరంలో పాము ఉందంటే చాలు అక్కడ నుంచి పరిగెత్తడం చాలామంది చేస్తారు.

మరికొందరైతే ఫోనులో పాము సంబంధించిన ఫోటోలు చూసినా కానీ.వాటికి సంబంధించిన బొమ్మలను చూసిన కానీ భయపడిపోతుంటారు.

అయితే అన్ని పాములు హానికరం కలిగించేవి కావు.

Telugu Drunk, Fear Snake, Snake, Snake Wrapped, Tree, Animals-Latest News - Telu

తాజాగా పాముకు సంబంధించిన డేంజరస్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఓ వ్యక్తి( Man ) చెట్టు కింద ఉండగా.ఆ వ్యక్తిని పాము పూర్తిగా చుట్టేసుకుంది.

అయితే అసలు అలా ఆ వ్యక్తి పాముకి ఎలా చెప్పాడో మాత్రం అర్థం అవ్వట్లేదు.కాళ్ల దగ్గర ఆ పాము అతడిని చుట్టుకొని ముఖం వైపు వెళ్లడం వీడియోలో కనబడుతుంది.

దాంతో అతడు భయభ్రాంతులకు లోనయి దేవుడా అంటూ పెద్దగా అరవసాగాడు.పాము రెండు కాళ్ళకు( Legs ) చుట్టేసుకొని అతడి మీదకు వెళ్లే ప్రయత్నం చేయడం వీడియోలో గమనించవచ్చు.

Telugu Drunk, Fear Snake, Snake, Snake Wrapped, Tree, Animals-Latest News - Telu

పాము అతడికి కాళ్లకు చుట్టుకోవడంతో అతడు అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నం చేయలేదు.ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు.అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి వీడియోలు పూర్తిగా రికార్డ్ చేయలేదు.కొంతవరకు మాత్రమే రికార్డు చేయడంతో తర్వాత ఏం జరిగిందన్న విషయం మాత్రం తెలియ రాలేదు.నెటిజెన్లు ఈ వీడియోని చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు.బహుశా ఆ వ్యక్తి మద్యం తాగి పడుకున్న సమయంలో పాము అతడి కాళ్లకు చుట్టుకుని ఉండవచ్చని కొందరు కామెంట్ చేస్తుండగా.

మరో వ్యక్తి రీల్స్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తూ నటిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ డేంజరస్ వీడియోని మీరు కూడా ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube